
క ‘వన’ కోకిలలు – 20 :
కమలా దాస్
– నాగరాజు రామస్వామి
మదర్ ఆఫ్ మాడరన్ ఇంగ్లీష్ పొయెట్రి (31 March 1934 – 31 May 2009)
“నేను మలబార్ లో పుట్టిన భా
కమలా దాస్ ‘మాధవి కుట్టి’ కలం
ఆధునిక ఆంగ్ల కవిత్వ ఆదిమాత (
కమలా దాస్ కేరళలోని పున్నాయు
ఆమెది అలుపెరుగని సాహిత్య జీ
“కృష్ణా! నీ దేహంలో నేను బందీని
ఆమె తొలి కవన సంకలనం Summer in Calcutta భారతీయ ఆంగ్ల కవిత్వం
“ నిన్ను మహిళను చేసిన నీ శరీరత్వాన్ని అతనికి బహూకరించు,
కమలాదాస్ ముఖ్య రచనలు:
ఆంగ్లం గ్రంథాలు సుమారు 16 (11 కవన సంకలనాలు, 1 ఆత్మకథ, 2 కథానికల సంకలనాలు, 1 నవల, 1 స్మృతి కావ్యం), మళయాలంలో 50
Ten Twentieth-Century Indian Poets, The Oxford India Anthology of Twelve Modern Indian Poets, The Golden Treasure of Writers Workshop Poetry వంటి పలు ప్రతి
ఇవి కొన్ని కమలాదాస్ ఆంగ్ల కవి
కలకత్తా వేసవి : (Summer In Calcutta)
బత్తాయి పండంటి ఎప్రిల్ సూర్య రసంతో
నా చషకం నిండింది;
ఇదేం మదిరనో గాని మత్తెక్కిస్తు
ఆపకుండా తాగేస్తున్నాను అగ్ని ద్ర
అవును, తాగి తాగి తూలుతున్నాను
సూర్యగోళాల అగ్నిరేతస్సులలో.
ఏదో విషద్రావకం
నా నరనరాల గుండా ప్రవహించి
నా మదిని అపహాసంతో నింపుతున్నది
నా వ్యాకుల చింతలు మైకంలో తూగు
స్నిగ్ధ వధువు సందిగ్ధ హసనంలా
నా పానపాత్ర లో పగిలిన చిరు బు
నా పెదవిని చేరుతున్నది.
క్షమించు ప్రియా!
నా మసక స్మృతులలో నేను నీకై తపి
ఈ వాంఛాతప్త క్షణికోపశమనాన్ని.
ఎంత క్షణికం నా ఈ ప్రణయోపాసన!
చేత గ్రీష్మ సూర్యుల మధురస మధుపా
తాగుతూ తాగుతూ నిన్ను పొందే ఈ పు
ఎంత క్షణికం!
***
పదాలు : (Words))
నా చుట్టూ పదాలు,
చిగురుటాకుల్లా;
నాలో మెల్ల మెల్లగా పెరుగుతున్నవి.
నేను నమ్ముతాను
పదాలు ఏమైనా కావచ్చని.
జాగ్రత్త, అవి
చింతల చీకాకుల చిట్టాలను తెరువొ
నడచే నీ కాలి కింద గోతులను తోడొ
స్తబ్ధ కెరటాల సముద్రంగా మారొచ్
మండే గాలి ప్రఘాతాలై
పదును కత్తులై
నీ ప్రియమిత్రుని కుత్తుకనే ఉత్తరించొచ్చు.
పదాలు సంకట హేతువులైతే కావచ్చు,
కాని,
అవి చెట్టు మీద ఎదుగుతున్న ఆకు
నాలోంచి, నా లోనిలోతుల నిశ్శబ్
పుట్టుకొస్తూనే వున్నవి.
***
ఓడుతున్న యుద్ధం: (A Losing Battle)
నా ప్రేమ అతన్ని ఎలా కట్టి పడే
అవతల, ఆ తళుకు బెళుకుల నెరజాణల
కామలాలస ఆడసింహమై
ఈ మగ మృగాన్ని కబళిస్తుంటే?
మగాళ్ళు వట్టి వ్యర్థజీవులు,
ప్రేమ పేరున ఎరవేసి పడవేసే అనై
అనురాగం అంటే
ఆడాళ్ళ పాలిటి అశ్రువులు,
వాళ్ళ రక్తంలో ప్రవహించే నిశ్
***
వైపరీత్యాలు : (The Freaks)
అతడు
ఎండకు కందిన చెంపలను నాకేసి తి
మాట్లాడుతుంటాడు;
అతని నోరు ఓ నల్లని కొండ బిలం,
నోటిలో మొనలుదేలిన గొగ్గిపండ్లు
నా మోకాలిపై అతని కుడి చేయి,
*****

వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.
