
https://youtu.be/7Rd2Lc5ckBI
Please follow and like us:

నారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట, చదివింది జిల్లా పరిషత్ హై స్కూల్ లచ్చపేట, సర్వేల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, జేఎన్టీయూ, ఓ యూలలో ఇంజనీరింగ్, అమెరికాలోని స్టీవెన్స్ లో ఎం.బీ.యే చేసారు. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 27 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?, ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు ‘నడిసొచ్చిన తొవ్వ’, ‘పదబంధం’ దేశ దేశాల అనువాద కవిత్వం – ఇప్పటిదాకా ప్రచురణలు. ‘ప్రజాకళ’, ‘ప్రాణహిత’లతో సన్నిహిత సంబంధం.
