image_print

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణ స్వామి వెంకట యోగినారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూలలో ఇంజనీరింగ్, అమెరికాలోని స్టీవెన్స్ లో ఎం.బీ.యే చేసారు. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 27 ఏండ్లుగా ఐటీలో, 14 ఏండ్లు విరసం సభ్యుడు. మూడు కవితా సంకలనాలు ‘కల్లోల కలల మేఘం‘, ‘సందుక’, ‘వానొస్తదా’?, ఒక కవితా ప్రయాణ జ్ఞాపకాలు […]

Continue Reading