హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex) ఆలమూరు సౌమ్య ఫేసుబుక్ లో “సేఫ్ సెక్స్” గురించి సూటిగా రాసిన పోస్టు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ పోస్టులోని అసలు విషయాల్ని తప్పుదోవ పట్టిస్తూ, సమాజం తగలబడిపోతోందని ఆక్రోశం వెళ్లగక్కడమే Continue Reading

Posted On :

సంపాదకీయం- నవంబర్, 2022

“నెచ్చెలి”మాట  స్త్రీల పత్రికలు ఎందుకు? -డా|| కె.గీత  ఆహా…  ఎంత గొప్ప సందేహమూ! స్త్రీల పత్రికలు ఎందుకు? ఇది  సందేహమా? ప్రశ్నయా? స్త్రీల పత్రికలు ఎందుకు? అసలు  స్త్రీలకి పత్రికలు ఎందుకు? అవును  స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు? అన్ని పత్రికల్లో  Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/naf1oMcnI2I ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నంబూరి పరిపూర్ణగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** నంబూరి పరిపూర్ణగారి వివరాలు: జననం : 1931 జూలై 1న Continue Reading

Posted On :

ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు

 ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు -యామిజాల శర్వాణి చరిత్రలో అన్ని రంగాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలు ఎంత మందో ఉన్నారు రచయిత్రులుగా రాజకీయ వేత్తలుగా నటీ మణులుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ప్రస్తుతము కొంతమంది మహిళా Continue Reading

Posted On :

అన్నా మే వాంగ్

అన్నా మే వాంగ్ అమెరికన్ కరెన్సీ పై స్థానం దక్కించుకున్న అన్నా మే వాంగ్  -నీలిమ వంకాయల హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల కరెన్సీ నాణెం మీద ముద్రించబడే తొలి ఏషియన్ అమెరికన్ వ్యక్తి గా Continue Reading

Posted On :

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’ -సుశీల నాగరాజ   సాధన—- అంటే ఏమిటి? దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? ఉద్యోగం…?!పదోన్నతి..?!వివాహం…?!           ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు !        Continue Reading

Posted On :

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – డి.కామేశ్వరి పెళ్లయి వెళ్ళాక  కరోనా ధర్మమాని Continue Reading

Posted On :

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో Continue Reading

Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా Continue Reading

Posted On :
Padmaja Kundurti

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పద్మజ కుందుర్తి నా హాస్పటల్ Continue Reading

Posted On :

ఓ కథ విందాం! వానా వానా కన్నీరు (శీలా సుభద్రా దేవి కథ)

https://youtu.be/DI-Qs8rs63c జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద Continue Reading

Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, Continue Reading

Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 13 మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం

మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం పుస్త‘కాలమ్’ – 13 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి ఒక వ్యక్తి తన జ్ఞాపకాలు రాయడం పెద్ద విశేషమేమీ కాదు. అవి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-38

కనక నారాయణీయం -38 –పుట్టపర్తి నాగపద్మిని           సాయంత్రమైంది. కనకవల్లి కాలుగాలిన పిల్లి వలెనే హడావిడిగా తిరుగుతున్నా, పుట్టపర్తి మాత్రం, మేడ మీద తన గదిలో సారస్వతాలోకనంలో మునిగి ఉన్నారు. ఆయన ధోరణి తనకు తెలిసినా, Continue Reading

Posted On :

చిత్రం-41

చిత్రం-41 -గణేశ్వరరావు  ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేదిస్తే, అతని Continue Reading

Posted On :

బొమ్మల్కతలు-2

బొమ్మల్కతలు-2 కొల్లేరు సరస్సు (Ink on cheap Notebook Paper – 11″ x 14″) -గిరిధర్ పొట్టేపాళెం అప్పట్లో వెయ్యాలన్న తపనే నా “పెయింటింగ్ స్టూడియో”! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-16

ఒక్కొక్క పువ్వేసి-16 మహిళా సాధికారాన్ని ఆకాంక్షించిన జాషువా కవిత్వము -జూపాక సుభద్ర ప్రపంచంలో ఏ దేశంలో లేని కులవ్యవస్థ, మహిళల మీద అమానుషమైన దురాచారాలు, నిషేధాలున్నవి. స్వాతంత్రోద్యమ కాలంలో  ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన దురాచారాలున్నవి. కొన్ని సమసి పోయినా యింకా Continue Reading

Posted On :

చిత్రలిపి

చిత్రలిపి -మన్నెం శారద ఇప్పుడేరెక్కలొచ్చి …గూడువదలి రెక్కలల్లార్చి ఎగురుతున్న దాన్నిచెట్టుదాటి పుట్టదాటి ఆకాశపు అంచులు తాకాలని ఆశ పడుతున్నదాన్ని మబ్బుల పై పల్టీలు కొట్టి రెక్కలకింత రంగులు పూసుకునిచెలికత్తెలకు చూపించాలని తెగ సరదా పడ్తున్నదాన్ని నన్నెందుకు మీ నుండి విడదీస్తున్నారు ?? పంచాంగాలు తెచ్చి నే Continue Reading

Posted On :

స్వరాలాపన-17 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-17 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4     -కల్లూరి భాస్కరం డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -40

జ్ఞాపకాల సందడి-40 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -13           ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు  తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-2

ఓసారి ఆలోచిస్తే-2 ఆలంబన -డి.వి.రమణి (“ఆలంబన “ అనగానే మనకి ఒక కొమ్మ పెరగటానికి ఆధారం గా నాటే కట్టెపుల్ల గుర్తొస్తుంది , నదిలో కొట్టుకు పోయేవాడికి ఒక చిన్న దుంగ దొరికితే ఒడ్డుకు రాగలుగుతాడు అలాగే కష్టం లో ఉన్న Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు-8 మేధో హత్య

పేషంట్ చెప్పే కథలు – 8 మేధో హత్య -ఆలూరి విజయలక్ష్మి భయంతో, వేదనతో అస్థిమితంగా చలిస్తున్నాయి కుమార్ కళ్ళు. శరీరమంతా సన్నగా కంపిస్తూంది. గుండె చప్పుడు పైకే వినిపిస్తున్నట్లుగా వుంది. ఉన్నట్టుండి గుప్పిళ్ళు బిగిస్తున్నాడు. అంతలోనే నిస్సత్తువగా, నిర్జీవంగా చూస్తున్నాడు. Continue Reading

Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 17. ఓ జీ హరీ కిత్ గయే నేహా లగాయే నేహా లగాయే మన్ హర్ లియో రస్ భరీ టేర్ సునాయే మేరే మన్ మే ఐసీ ఆవే మరూ Continue Reading

Posted On :

కథామధురం-నందు కుషినేర్ల

కథా మధురం  నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’  -ఆర్.దమయంతి ***           ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ Continue Reading

Posted On :

విజయవాటిక-15 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-15 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి – ఘటికాపురి           రాజ గురువులు పరమేశ్వరశాస్త్రులు పీఠము మీద అధిష్టించి ఉన్నారు. వారి ఎదురుగా మరో పీఠము మీద రాజమాత కూర్చొని ఉన్నారు. రాజ Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-23

నిష్కల – 23 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-14 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 14 – గౌరీ కృపానందన్ ఉమ చటుక్కున లేచింది. “ఆనంద్! ఇది చూడు” అన్నది. “ఏమిటది ఉమా?” మౌనంగా అతనికి ఆ ఉత్తరాన్ని ఇచ్చింది. ఆనంద్ తలెత్తి చూసి సన్నగా విజిల్ వేస్తూ, “మాయ అని ఒక Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-23)

బతుకు చిత్రం-23 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని Continue Reading

Posted On :

చాతకపక్షులు నవల- 20

చాతకపక్షులు  (భాగం-20) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి           తొలిసారి రాసినప్పుడు తాను ఒక మంచి కథ రాసేనన్న నమ్మకం కుదిరింది. ఓ చిన్న తెలుగు సైటుకి పంపింది. Continue Reading

Posted On :

రాగో(నవల)-28

రాగో భాగం-28 – సాధన  ఇర్కు కస దగ్గరికి దళం చేరే సరికి ఉదయం తొమ్మిదైంది. దారిలో ఊర్లు తగలకుండా అడవిలో అడ్డంపడి నడుస్తూ వెంట తెచ్చుకున్న సద్ది ఆ రాత్రికి తిని పుంజులు కూసే వేళకు బయల్దేరి ఏకధాటిగా నడవడంతో Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 15 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-15 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చలికాలం వచ్చింది. పగటి వేళలు తగ్గాయి. రాత్రిళ్ళు భరించలేనట్లున్నాయి. చలిగాలులు మమ్మల్ని కొరడాలతో కొట్టినట్లు బాధిస్తున్నాయి. కాస్త బరువుగా ఉన్న చలికోట్లు యిచ్చారు. పనికిపోతున్నాం. బండలు మరీ Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 24

నా జీవన యానంలో- రెండవభాగం- 24 -కె.వరలక్ష్మి           అక్షరాలంటే ఆకుల్లాంటివి. అవి అలా భిన్నంగా ఎందుకున్నై ‘అని తెలుసు కోవాలంటే అసలు వృక్షం యొక్క అభివృద్ధి  క్రమాన్నే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అక్షరాలు తెల్సుకోవాలంటే Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-23)

నడక దారిలో-23 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సులోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా అంచెలంచెలుగా సాగిన డిగ్రీ చదువు. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 10

వ్యాధితో పోరాటం-10 –కనకదుర్గ నాకు ప్రెగ్నెంసీ అని తెలిసేటప్పటికి శ్రీని ఇండియన్ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది ఇండియాకెళ్ళారు, కొంత మంది అమెరికాలోనే వుండాలని నిర్ణయించుకుని పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకొని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పోయారు. జోన్ అంటుండేది, Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-33

షర్మిలాం “తరంగం” మనం ఇంతే ! -షర్మిల  మనం మారడం కష్టం ! మన నరనరాల్లో ఇంకిపోయిన తేడాలని దాటిరాలేం!వారసుడు పుట్టాలి అనే మాట తప్ప వారసురాలు అనే మాట ఎప్పుడన్నా విన్నామా మన దేశంలో ? మెగాస్టార్ కొడుక్కి వారసుడు పుడతాడా ? ఫలానా దర్శకుడికి ఎట్టకేలకు వారసుడు పుట్టాడు … ఇలా వుంటాయి మన రాతలు. రాసే వాడో రాసేదో ఎవరో ఇంకా ఆ పాత వాసన కొడుతూనే వున్నారు. ఆడపిల్లలు మాత్రం ఇంకా Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-38

మా కథ (దొమితిలా చుంగారా)- 38 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రజలు – సైన్యం 1970లో మరొక సైనిక తిరుగుబాటు జరిగింది. వైమానికదళం, నావికాదళం, సైన్యం కలిసి దేశాన్ని పాలించేందుకు ఒక ముగ్గురు సభ్యుల పాలనామండలిని ఏర్పరచాలని Continue Reading

Posted On :

యాదోంకి బారాత్- 2

యాదోంకి బారాత్-2 -వారాల ఆనంద్ వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు           అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ Continue Reading

Posted On :

నారి సారించిన నవల-36 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-36                       -కాత్యాయనీ విద్మహే రాజీ నవలలో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రసరింపచేసిన వెలుగు మరొక ఆసక్తి కరమైన అంశం. తెలుగు Continue Reading

Posted On :

నవలాస్రవంతి-25 జీవనసమరం-2 (ఎం.వి.తిరుపతయ్య నవల)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా Continue Reading

Posted On :

వినిపించేకథలు-23-ఆదిశక్తి- డా.డి.ఎన్.వి.రామశర్మ గారి కథ

వినిపించేకథలు-23 ఆదిశక్తి రచన :డా.డి.ఎన్.వి.రామశర్మ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ Continue Reading

Posted On :

గీతామాధవీయం-15 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-15 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-15) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) నవంబర్ 21, 2021 టాక్ షో-15 Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-22 విందులూ..సంగీతాలూ! (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-22 విందులూ..సంగీతాలూ! రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-40)

వెనుతిరగని వెన్నెల(భాగం-40) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-40) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5 -చెంగల్వల కామేశ్వరి మనాలీ నుండి సిమ్లా వెళ్లే దారిలో బియాస్ సట్లెజ్ నదులు కలిసే చోట పండెమ్ డామ్ ఉంది. అక్కడే హిందులు సిక్కుల ఐక్యతకు ప్రతీకగా నిర్మితమైన మణికరన్ సాహిబ్ అన్న Continue Reading

Posted On :

యాత్రాగీతం-36 (బహామాస్ – భాగం-8) బహామాస్ క్రూజ్ రోజు -3

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-8 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-1)           మర్నాడు ఉదయం ఎనిమిది ప్రాంతంలో మా నౌక “నాసో” నగరపు ఒడ్డున ఆగింది. ఇక్కణ్ణించి ఊళ్లోకి వెళ్ళడానికి పడవ మీద వెళ్లనవసరం Continue Reading

Posted On :

అనగనగా-అసలు రహస్యం

అసలు రహస్యం -ఆదూరి హైమావతి  హనుమకొండ రాజ్యాన్ని ఆనందవర్మ పాలించే కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజధాని చుట్టు పక్కల గ్రామ ప్రజలంతా యాడాదికి మూడు పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో జీవించేవారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఒక బందెపోటు ముఠావచ్చి గ్రామాల Continue Reading

Posted On :
Kandepi Rani Prasad

కుక్క పిల్లల తెలివి

కుక్క పిల్లల తెలివి -కందేపి రాణి ప్రసాద్ ఆ సందు మలుపులో రాళ్ళ కుప్ప పక్కన చెట్లలో ఓ కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది . తల్లికుక్క ఆ చెట్టు పక్కలకే ఎవర్ని రానివ్వటం లేదు . ఆ రోడ్డు వెంట Continue Reading

Posted On :

అమ్మసంచి (కవిత)

అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో Continue Reading

Posted On :

ఓటమి ఎరుగని తల్లి (కవిత)

ఓటమి ఎరుగని తల్లి -శింగరాజు శ్రీనివాసరావు కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని గర్భసంచి బరువు సమం చేసింది బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా.. దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం.. Continue Reading

Posted On :

ఏది నిజం (కథ)

అంతు తెలియని కథ -అక్షర ముందు మాట           “అంతుతెలియని కథ” లోని విచిత్రమైన దుఃఖ దుస్సంఘటన నాకు బాగా కావల్సిన వారి కుటుంబంలో దాదాపు పది ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన. మనకి Continue Reading

Posted On :

పాఠం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పాఠం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పి.రాజేంద్రప్రసాద్ పెరట్లో ఓ వారగా పనమ్మాయి Continue Reading

Posted On :

నీ జీవితం నీ చేతిలో (కథ)

నీ జీవితం నీ చేతిలో… – విజయ గొల్లపూడి “ఆశా! నీకు పెద్దవాళ్ళు ఏ ముహుర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు గానీ  నీకు పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది.” “ఊ! చాల్లే గోపాల్, నీ వేళాకోళానికి అదుపు ఆపు Continue Reading

Posted On :

కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్

ఆకాశవాణి కర్ణాటక సంగీత మార్గదర్శి – వింజమూరి వరదరాజ అయ్యంగార్ (ఆకాశవాణి కర్నాటక సంగీత వినూత్న ప్రక్రియావిష్కర్త) (1939 – 1966) –సంధ్యా వింజమూరి గ్రంథ సమీక్ష           ఈనాడు మనం ఆకాశవాణీ, రేడియోల పేర్లతో Continue Reading

Posted On :

Telugu Women writers-20

Telugu Women writers-20 -Nidadvolu Malathi Vasundhara Devi’s long story, “Penjeekatikavvala” [Beyond the Dense Darkness] received critical acclaim for its profound discourse on life and death. The story opens with a Continue Reading

Posted On :