చాతకపక్షులు నవల- 21 (చివరి భాగం)
చాతకపక్షులు (చివరి భాగం) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి భానుమూర్తి బొంబాయి వచ్చి, గీతని విజయవాడ తీసుకువెళ్లేడు. “రేపు వచ్చి మా యింటికి తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు అతను. తండ్రి గీతని చూసి Continue Reading