నాపేరు స్వరాజ్యపద్మజ. ఈమధ్యనేరచనలుచేస్తున్నరచయిత్రిని. శ్రీవారుఎల్ఐసీలోఅధికారి. నేనుప్రస్తుతంగృహిణిని. పిల్లలవివాహాలుఅయిపోయాయి. పాపటీసీయస్లో, బాబు ఎలెక్రికల్ఇంజనీరుగా చికాగోలో పనిచేస్తున్నారు. దాదాపు డజను కధల వరకూ వివిధ వెబ్మాగ్జైన్స్లో ప్రచురితమయ్యాయి. ఒక ప్రసిద్ధ వెబ్మాగ్జైన్లో నాకధల సీరీస్సీరియల్గా నడుస్తున్నది. సమాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనటం, రచనలుచేయటం హాబీలు.
విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే Continue Reading
జెండర్(కథ) పద్మజ.కె.ఎస్ ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. Continue Reading