image_print

ప్రమద – అంజలి గోపాలన్

ప్రమద  న్యాయవాద శక్తి అంజలి గోపాలన్ -నీలిమ వంకాయల           అంజలి గోపాలన్ మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయరంగంలో ప్రముఖంగా చెప్పుకోవలిసిన వ్యక్తి. అట్టడుగు వర్గాల వారి హక్కుల కోసం వాదించడంలో ఆమె అచంచలమైన నిబద్ధత కలిగిన న్యాయవాదిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. చెన్నైలో అక్టోబర్ 10, 1957న జన్మించిన గోపాలన్ సమాజంలో సానుకూల మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.           […]

Continue Reading
Posted On :

ప్రమద – టెస్సీ థామస్

ప్రమద అగ్ని పుత్రి – టెస్సీ థామస్ -నీలిమ వంకాయల           “మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గా పిలువబడే డాక్టర్ థెస్సీ థామస్ భారత దేశ ప్రజలంతా ప్రపంచం ముందు ధైర్యంతో, గర్వంగా నిలబడేటట్లు మిస్సయిల్స్ తయారు చేసిన శాస్త్రవేత్త. ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన టెస్సీ భారతదేశ క్షిపణి సాంకేతికతను గణనీయంగా అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేసారు. భారత రక్షణ పరిశోధన రంగం లో అద్బుత విజయాల కోసం […]

Continue Reading
Posted On :

ప్రమద – వహీదా రెహ్మాన్

ప్రమద వహీదా రెహ్మాన్: భారతీయ సినిమా ఐకాన్ -నీలిమ వంకాయల           నటి వహీదా రెహ్మాన్ దయకు, గాంభీర్యానికి మారుపేరు. విశేషమైన ప్రతిభకు నిలువెత్తు దర్పణం. భారతీయ చలనచిత్రంలో అగ్రగామిగా నిలిచిన అతికొద్ది మందిలో ఒకరు. ఐదు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో సాగిన ఆమె ప్రయాణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఔత్సాహికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫిబ్రవరి 3, 1938న భారతదేశంలోని హైదరాబాద్‌లో జన్మించిన వహీదా రెహ్మాన్ జీవితం […]

Continue Reading
Posted On :

ప్రమద – డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి

ప్రమద డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి -నీలిమ వంకాయల           డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ వ్యక్తి. ఆమె జీవితం వజ్ర సంకల్పం, సమాజ పురోగతి పట్ల అచంచలమైన నిబద్ధతకు ఆమె నిదర్శనం. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ నేపథ్యం: తమిళనాడులో జూలై 30, 1886న జన్మించారు. ఆమె సాంప్రదాయ, లింగ వివక్షత చూపే సమాజంలో జన్మించినప్పటికీ ఆ అడ్డంకులను అధిగమించాలానే తపనతో పోరాడారు.ఆమె ప్రయాణం అసాధారణమైన విద్యా […]

Continue Reading
Posted On :

ప్రమద – సాకే భారతి

ప్రమద రోజు కూలీ నుండి పిహెచ్. డీ వరకు చేరుకున్న   సాకే భారతి -నీలిమ వంకాయల           మొక్కవోని దీక్షకు నిలువుటద్దమే సాకే భారతి . పేదరికం, అనారోగ్యం, రెక్కాడితే గానీ డొక్కాడని దినచర్య. వీటినన్నింటిని అధిగమించి ఈమె ఉన్నత విద్యను అభ్యసించిన విధానం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అలుపెరగని శ్రమకు, సన్నగిల్లని పట్టుదలను కలిపి చేసిన విజ్ఞానమథనంతో ఆమె  డాక్టరేట్ పట్టా తీసుకుంది. ఉన్నత చదువులు […]

Continue Reading
Posted On :

బాలల హక్కుల పోరాట యోధురాలు – డా. శాంతా సిన్హా

బాలల హక్కుల ఛాంపియన్ మరియు బాల కార్మిక వ్యతిరేక ఉద్యమకారిణి – డా. శాంత సిన్హా  -నీలిమ వంకాయల పరిచయం: డా. శాంత సిన్హా ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్త. బాలల హక్కుల కోసం, ముఖ్యం గా బాలకార్మికుల రక్షణ కొరకు పోరాడిన న్యాయవాది. తన జీవితాంతం, బాల కార్మికుల ను రక్షించడానికి, పునరావాసం కల్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేసింది. ప్రతి చిన్నారికి విద్యను పొందేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించేలా చూసింది. ఈ వ్యాసం […]

Continue Reading
Posted On :

తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి

తల్లిపాల సౌకర్యాల కోసం పోరాడిన న్యాయవాది నేహా రస్తోగి  -నీలిమ వంకాయల తల్లిపాలు ఇవ్వడం అనేది సహజమైన ప్రక్రియ. ఇది తల్లికి, శిశువుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాలను అందించే సౌకర్యాలు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతూ నే ఉన్నాయి. ఢిల్లీలోని సందడిగా ఉండే నగరంలో, ఒక ఉద్వేగభరితమైన న్యాయవాది అయిన నేహారస్త్యోగి మార్పు కోసం తపించి, మహిళలకు తల్లిపాల హక్కులు, సౌకర్యాల కోసం పోరాడటానికి తనను […]

Continue Reading
Posted On :

ప్రమద – సంస్కృత ప్రొఫెసర్ అయిన దళిత బాలిక – డా. కుముద్ పావ్డే

ప్రమద సంస్కృత ప్రొఫెసర్ అయిన దళిత బాలిక – డా. కుముద్ పావ్డే -నీలిమ వంకాయల సామాజిక అడ్డంకులను ధిక్కరించి ఉన్నత స్థానాన్ని సాధించిన వ్యక్తుల కథలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. డా. కుముద్ పావ్డే ఒక దళిత బాలిక నుండి సంస్కృత పండితురాలిగా మారిన అద్భుతమైన ప్రయాణం అలుపెరగని సంకల్ప శక్తి కి నిదర్శనం. కుముద్ 1938 లో ఉత్తర భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో మహర్ కులానికి చెందిన దళిత కుటుంబంలో జన్మించారు. వివక్షతో […]

Continue Reading
Posted On :

ప్రమద – మాధబి పూరీ బుచ్‌

ప్రమద సెబీ తొలి మహిళా ఛైర్ పర్సన్- మాధబి పూరీ బుచ్‌ -నీలిమ వంకాయల స్టాక్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్‌పర్సన్‌గా మాధబి పూరీ బుచ్‌ను (Madhabi Puri Buch) కేంద్రం నియమించింది. సెబీ (SEBI) ఛైర్మన్‌గా తొలిసారి ఓ మహిళకు అవకాశం దక్కింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలం 2022, ఫిబ్రవరి 28తో ముగియడంతో ఆయన స్థానంలో ఈమె బాధ్యతలు చేపట్టారు. గ‌తేడాది అక్టోబ‌ర్ 28న సెబీ కొత్త ఛైర్మన్ […]

Continue Reading
Posted On :

ప్రమద – క్షమా సావంత్

ప్రమద సియాటెల్ (అమెరికా)లో కుల వివక్ష నిషేధాన్ని తెచ్చిన భారతీయ మహిళ క్షమా సావంత్ -నీలిమ వంకాయల సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు అనేక దేశాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు. ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో  అగ్రగామిగా నిలిచే అమెరికాలో కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష రాజ్యమేలుతుంటాయంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కులాల కుమ్ములాటలు భారత్ లోనే కాదు […]

Continue Reading
Posted On :

ప్రమద – సింధుతాయి సప్కాల్

ప్రమద సింధుతాయ్ సప్కాల్ -నీలిమ వంకాయల రైళ్లలో బిచ్చమెత్తిన ఆమె.. అభాగ్యులకు అమ్మయింది!          సింధుతాయ్ సప్కాల్ 1948 నవంబరు 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు. ఆమె నాలుగో తరగతి చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో సింధుతాయిని పదో ఏటే స్కూలు మాన్పించేసి, పెళ్లి చేసి పంపించేశాడు ఆమె తండ్రి. తన కన్నా ఇరవై ఏళ్లు పెద్దవాడైన భర్త ఆమెకు నరకం చూపించాడు. రోజూ గొడ్డును బాదినట్లు బాదేవాడు. తన […]

Continue Reading
Posted On :

ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి

 ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి  -నీలిమ వంకాయల తెలుగు మహిళల ఉన్నత విద్యా కలల స్ఫూర్తి – పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి  ప్రొఫెసర్. కె.రాజేశ్వరీ మూర్తి           వేలాది మంది అమ్మాయిలకు నడక, నడత నేర్పి, భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రొఫెసర్. రాజేశ్వరీ మూర్తి ఆంధప్రదేశ్ లో తొలి మహిళా కళాశాల అయిన శ్రీ  పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి.           అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం […]

Continue Reading
Posted On :

గీతాంజలిశ్రీ

గీతాంజలిశ్రీ  -నీలిమ వంకాయల భారత రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదిక పై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలిశ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్‌ సమాధి(2018) ఆంగ్ల తర్జుమా ‘టూంబ్ ఆఫ్‌ శాండ్‌’కు 2022కు గాను ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది. “టూంబ్ ఆఫ్‌ శాండ్‌” అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి […]

Continue Reading
Posted On :

ఇలాభట్

ఇలాభట్  -నీలిమ వంకాయల మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి  ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్. మహాత్ముని జననంతో పవిత్రమైన గడ్డ అహమ్మదాబాద్ లో 1933లో  ఇలాభట్ జన్మించారు. ఇలా తండ్రి సుమంత్ భట్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు.  ఆమె తండ్రి న్యాయవాది. ఆమె తాతగారు డాక్టరు. ఆయన ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని జైలుకెళ్ళారు.  […]

Continue Reading
Posted On :

అన్నా మే వాంగ్

అన్నా మే వాంగ్ అమెరికన్ కరెన్సీ పై స్థానం దక్కించుకున్న అన్నా మే వాంగ్  -నీలిమ వంకాయల హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల కరెన్సీ నాణెం మీద ముద్రించబడే తొలి ఏషియన్ అమెరికన్ వ్యక్తి గా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. పెన్సిల్ తో చెక్కినట్లున్న సన్నని కనుబొమ్మలతో ఉన్న వాంగ్ చిత్రం, అమెరికా క్వార్టర్ నాణెం మీద వెనుక భాగంలో కనిపించనుంది. వివిధ రంగాల్లో అగ్రగాములై ఉన్న మహిళలకు సముచిత గౌరవం […]

Continue Reading
Posted On :

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్

ఆస్కార్ బరిలో అచ్చతెనుగమ్మాయి – అపూర్వ చరణ్ -నీలిమ వంకాయల           సినిమా రంగానికే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డుల రేసులో  తెలుగు సినిమా నిలవాలి అనేది తెలుగువారందరి తపన. ఈసారి ఆ అవకాశం ‘ఆర్. ఆర్.ఆర్’ దక్కించుకుంటుంది అనే ఆశ నిరాశ అయినప్పటికీ మన తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మించిన చిత్రం   ‘జాయ్‌లాండ్’ ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది.           అపూర్వ హైదరాబాద్‌లో పుట్టి […]

Continue Reading
Posted On :