పేరు:డి.నాగజ్యోతి కలం పేరు:నాగజ్యోతిశేఖర్ వృత్తి:ఉపాధ్యాయురాలు ప్రవృత్తి:కవితలూ,కధలూ రాయడం.వివిధ పత్రికల్లో ప్రచురణకు నోచుకున్నాయి. నివాసం:మురమళ్ల, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. చిన్నప్పటి నుండీ పుస్తక పఠనం అలవాటు.చుట్టూ ఉన్న సమస్యలకు స్పందించి కవితలుగా కూర్చుకోవడం అలవడింది.పుస్తకాలు ఏవీ ఇంకా ముద్రించలేదు. ఇదీ క్లుప్తంగా నా గూర్చి మేడం.మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ....