image_print
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు Continue Reading

Posted On :

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే Continue Reading

Posted On :

అస్థిమితం….. (కవిత)

అస్థిమితం….. -సుధామురళి ఒకటే రెక్కని ఎన్నిసార్లు ఆడించను చెప్పుఒకటే గుండెని ఎన్నిసార్లు సర్దుకోమని సర్దుబాటు చెయ్యను చెప్పు ఓ నిప్పు కణాన్ని వదలాలనుకుంటాఆ రెప్పల చాటులో నుంచికనుగుడ్డు ఏ మాయలో కూరుకుపోతుందో కానీవేడి ఆవిరి ఎప్పుడో చల్లారిపోయిన కాఫీ కప్పు అవుతుంది….. ఓ అక్షర Continue Reading

Posted On :