రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6
రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు: పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు Continue Reading