image_print

మా శృంగేరి యాత్ర!-3

మా శృంగేరి యాత్ర!-3 -సుభాషిణి ప్రత్తిపాటి కనులారా కమలభవుని రాణిని కాంచిన ఆనందం, కడుపునిండా కమ్మని దక్షిణాది భోజనం ఇచ్చిన తృప్తి మమ్మల్ని నిద్రలోకి జార్చగా…మా తులసీరాం అదేనండి మా డ్రైవర్, మమ్మల్ని మురుడేశ్వర్ చేర్చాడు. ఏడయిపోతోంది, త్వర, త్వరగా దర్శనానికి వెళ్ళండంటూ హడావుడి పెట్టేశాడు.           వెళుతూ రాజగోపురాన్ని ఆగి, చూడలేకపోయాము. స్వామి వారిని పది నిమిషాల వ్యవధిలోనే దర్శించుకోగలిగాము. ఆ శివయ్య పై ఉంచిన పూవుల పేరేదో తెలియదు కానీ, […]

Continue Reading

మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా

మూడు గ్రామాల సమాహారం – కోల్ కత్తా -కందేపి రాణి ప్రసాద్ నేను ఈ నేల 27వ తేదీ ఉదయం రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏసియా వారి ఫ్లైట్ లో కోల్ కత్తా బయల్దేరాను. కోల్ కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎయిర్ పోర్టులో దిగాను. దీన్ని ఇంతకు ముందు ‘డమ్ డమ్ ఎయిర్ పోర్టు’ అని పిలిచేవారట. ఈ ఎయిర్ పోర్టు డమ్ డమ్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల దీనికా […]

Continue Reading

మా శృంగేరి యాత్ర!-2

మా శృంగేరి యాత్ర!-2 -సుభాషిణి ప్రత్తిపాటి ఇది మేఘసందేశమో… అనురాగ సంకేతమో…పాట గుర్తుకు వచ్చింది హోర్నాడు కొండపై. బిర బిరా పొగమంచు లా కదిలి పోతున్న మబ్బుల హడావుడికి ముచ్చటేసింది. ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో శారదాంబను దర్శించుకోవాలని వెంటనే శృంగేరి బయలుదేరాము.  జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి మఠం దక్షిణామ్నాయ మఠం శ్రీ శృంగేరి శారదాపీఠం. ఋష్యశృంగుని పేర ఈ ప్రాంతానికి శృంగేరి పేరు వచ్చిందంటారు.‌ అమ్మను ఎపుడు చూద్దామా అనే ఆతృత లోపల. […]

Continue Reading

మా శృంగేరి యాత్ర!-1

మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి […]

Continue Reading

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ -కందేపి రాణి ప్రసాద్ భారతదేశ రాజధాని ఢిల్లీ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళితే పరీక్షలు రాయడం కోసమే తప్ప ప్రశాంతంగా చూసేందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈసారి మరల  అన్నీ చుద్దామనుకున్నాం గానీ మొత్తం చూడటం కుదరలేదు. ఢిల్లీలో 59వ పిల్లల వైద్య నిపుణులు సమావేశం జరుగుతున్నది. ఇది జాతీయ సమావేశం కనుక అందరూ కుటుంబాలతో వస్తారు. కుటుంబాల కోసం చాలా సరదా […]

Continue Reading
Kandepi Rani Prasad

రాళ్ళల్లో, ఇసుకల్లో

రాళ్ళల్లో, ఇసుకల్లో -కందేపి రాణి ప్రసాద్ శని, ఆదివారాలు శెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూరు వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు చూడక అని కాదు. S R M C లో జరిగే కన్ప్హరెన్స్ లు అటెండ్ అవుతూనే ఉన్నాం. సైట్ సీయింగ్ ప్రదేశాలు చూడట్లేదన్నమాట. అలా గతవారం లో చెన్నై వెళ్ళాము. ఫ్లైట్ దిగగానే […]

Continue Reading