యాత్రాగీతం-25 (అలాస్కా-13)
యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-13 సీవార్డ్ విశేషాలు చెప్పుకునే ముందు తల్కీట్నా నుంచి సీవార్డ్ వరకు ప్రయాణంలో మరిన్ని విశేషాలు చెప్పాల్సి ఉంది. తల్కీట్నా నుంచి సీవార్డ్ వెళ్లేదారి మొత్తం సముద్రపు పాయలు భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన తీర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తాం. బస్సు ప్రయాణిస్తున్న రోడ్డుకి ఒక పక్కగా పట్టాలు, మరో పక్క నీళ్లు. ఏంకరేజ్ నుంచి మేం అలాస్కా టూరు లో మొదట చూసిన విట్టియర్ వైపుగానే కొంత […]
Continue Reading






























