అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-24
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. *** జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి […]
Continue Reading