అనగనగా-అసలు రహస్యం
అసలు రహస్యం -ఆదూరి హైమావతి హనుమకొండ రాజ్యాన్ని ఆనందవర్మ పాలించే కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. రాజధాని చుట్టు పక్కల గ్రామ ప్రజలంతా యాడాదికి మూడు పంటలు పండించుకుంటూ సుఖశాంతులతో జీవించేవారు. ఉన్నట్లుండి ఎక్కడి నుంచో ఒక బందెపోటు ముఠావచ్చి గ్రామాల Continue Reading