గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ)
గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ) -ఎండపల్లి భారతి ”మేయ్ ఇంటికోమనిసిని బండమీదకు రమ్మన్నారు జాతర గురించి మాట్లాడాలంట నేను పోతాండ” అనేసి నిదర మొగాన నీల్లు సల్లు కొన్ని తువ్వాలి గుడ్డ బుజానేసుకుని పన్లన్నీ నా మీద సూపడ ఏసి ఎలిపాయ నా మొగుడు ! అత్త చెప్పిన Continue Reading