రుద్రమదేవి-5 (పెద్దకథ)
రుద్రమదేవి-5 (పెద్దకథ) -ఆదూరి హైమావతి కొద్ది రోజుల్లోనే డుమ్మడు మెల్లి మెల్లిగా నౌకరీకి అలవాటు పడసాగాడు . మాణిక్యం సంతోషం పట్టతరంకాలేదు. ఆ సంతోషంలో సుబ్బుల్ని బాగా చూసుకోసాగింది. మామగారికీ సరైన సమయానికి అన్నం పెట్టడం వంటివన్నీ స్వయంగానే చూడసాగింది. లేకపోతే Continue Reading