అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి Continue Reading

Posted On :

చూపు చెంగున….. (కవిత)

  చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట Continue Reading

Posted On :

తెలియనిదే జీవితం (కవిత)

తెలియనిదే జీవితం -చందలూరి నారాయణరావు మనిషో పుస్తకం మనసో నిఘంటువు గుంపుగా చేరితే గ్రంధాలయమే. ఎప్పుడు తెరుచుండె సందడే. చదువుకుపోతుంటే కలిసేది ఎందరి ఆలోచనలనో! ఏరుకుపోతుంటే దాచుకునేది మరెందరి అనుభవాలనో! ఎంత చిన్న పుస్తకమైనా ఎంతో కొంత వెలుగే. ముద్రించిన అనుభావాలను Continue Reading

Posted On :