బహుళ-2 (నందగిరి ఇందిరాదేవి)
బహుళ-2 – జ్వలిత నందగిరి ఇందిరాదేవి “వాయిద్యం సరదా” కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. Continue Reading