ఎవరతను? (కవిత)

ఎవరతను? -అరుణ గోగులమంద తెలిసిన ముఖంలానే ఉన్నాఅతెనెవరో ఎంతకీ గుర్తురాదు.కాలేజీ గేటుబయట గోడకు బండిపెట్టుకుని కళ్ళలో ఎదురుచూపులు పాతుకొని ..నాకోసం వెతికిన..ఆనాటి అతనేనా.”ఈ ఏడాది ఎలా ఐనా మనపెళ్ళైపోవాలినిన్ను పోగొట్టుకోలేను ప్రమీలా”అని నా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన.. అతనేనా? యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్.పెళ్ళై Continue Reading

Posted On :

నేనే తిరగ రాస్తాను (కవిత)

నేనే తిరగ రాస్తాను -అరుణ గోగులమంద ఎవరెవరో ఏమేమో చెప్తూనే వున్నారు. యేళ్ళ తరబడి..నా అడుగుల్ని, నడకల్ని నియంత్రిస్తూనే వున్నారు. నా పడకల్ని, చూపుల్ని, నవ్వుల్ని నిర్ణయిస్తూనే ఉన్నారు. వడివడిగా పరిగెత్తనియ్యక అందంగా బంధాల్ని, నా ధైర్యాన్ని హరించే పిరికి మందుల్ని Continue Reading

Posted On :