పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు  నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి Continue Reading

Posted On :

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ Continue Reading

Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను Continue Reading

Posted On :

యుగధర్మం (‘పరివ్యాప్త’ కవితలు)

యుగధర్మం  -ఐతా చంద్రయ్య మగధీరా ! మేలుకో యుగధర్మం చూసుకో అబల కాదు అగ్నికణం భరత నారి తెలుసుకో ఓర్పులోన భూదేవి నేర్పు గల శాంతి స్వరూపం బలహీనత కాదు అది భలే క్రాంతిదర్శనం హక్కులు, బాధ్యతలు ఏమిటి అన్నింటా సగం Continue Reading

Posted On :