మానవవాదిగా డాక్టర్ గౌరి మాలిక్
మానవవాదిగా డాక్టర్ గౌరి మాలిక్ -ఎన్.ఇన్నయ్య డాక్టర్ గౌరి మాలిక్ బజాజ్ మానవవాదిగా రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికను నడిపింది. స్వతహాగా ఆమె ప్రాక్టీసు చేసిన డాక్టర్. ఢిల్లీలో చాలా పేరున్న డాక్టర్. ఆమె ప్రేమనాథ్ బజాజ్ కుమార్తె. విటాస్టాస్ స్త్రీల Continue Reading