సంపాదకీయం-డిసెంబరు, 2025
“నెచ్చెలి”మాట ప్రయాణం -డా|| కె.గీత ఎచటి నించి వీచెనో …. ఆగండాగండి చల్ల గాలి పిల్ల గాలి కాదు మరేవిటటా?! అదేనండీ- జీవన ప్రయాణం అంత తాత్వికత మా వల్ల కాదు కానీ మరేదైనా చెప్పండి అదే ఏదో ఒక ప్రయాణం ఎచటి నించి ఎచటికైనా ఎచటి నించి ఎచటికి వీచినా అదే ఏవిటట? ప్రయాణం ప్రయాణం అంటే భయం పట్టుకుంది నువ్వెక్కాల్సిన విమానం ఎక్కడో చోట కూలుతుంది అంతెందుకు అసలు బయలుదేరనే బయలుదేరదు ఫ్లైటు ఏ […]
Continue Reading



