image_print

రుద్రమదేవి-11 (పెద్దకథ)

రుద్రమదేవి-11 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” అమ్మా! రుద్రా ! చెప్పమ్మా! నీ అభిప్రాయం ” అని తాతగారడిగాక ,తండ్రీ ,తల్లీ చెప్పమన్నట్లు చూశాక రుద్ర నోరు విప్పి ” తాతగారూ! నా సమాజ సేవకూ, ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే , మీరు మిగతా విషయాలన్నీ వెళ్ళిచూసి, మాట్లాడి మీకు అంగీకారమైతే నాకూ సమ్మతమే ” అంది . ముగ్గురూ మురిపెంగా రుద్రమను చూసి ” మా తల్లి బంగారం , అందుకే భగవంతుడు శ్రమ […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “మా అమ్మ ఆదిశక్తి “

https://youtu.be/ioPbAte6Q38 మా అమ్మ ఆదిశక్తి -ఆదూరి హైమావతి నేను పుట్టినరోజున… ‘రెండోసారీ ఆడపిల్లే పుట్టిందీ?’ అంటూ బామ్మ దీర్ఘం తీసిందిట. అక్షరాభ్యాసం రోజున                                                                              […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-10 (పెద్దకథ)

రుద్రమదేవి-10 (పెద్దకథ) -ఆదూరి హైమావతి “చూడూ లక్ష్మీనరసూ! మాటిమాటికీ అలా ఏడ్వకు, చూడనే అసహ్యంగా ఉంది. మగాడివి ఇలా ఉండబట్టే మీ అమ్మ అరాచకాలు అలా సాగాయి. మీ నాయనా ఆమెను మందలించక, ఆమె చర్యలను అడ్డగించక పోబట్టే అలా రెచ్చిపోయి అమాయకురాలిని నిలువునా చంపేసింది. మా వల్లభ బాబాయ్ ఇంట్లో ఉండి చదువుకుంటూ పనులు చేసుకుని మగమనిషిలా బ్రతుకు. ఈఇల్లూ, ఆస్థీ అంతా మునసబుగారి సమక్షంలో ఎవరికి ఇవ్వదలచావో చెప్పు.” అంది రుద్ర. “అక్కా! అదంతా […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-9 (పెద్దకథ)

రుద్రమదేవి-9 (పెద్దకథ) -ఆదూరి హైమావతి పక్క ఊర్లోని తన స్నేహితుని పొలం కొలవను వెళ్ళిన  బాపయ్య రాత్రి పొద్దు పోడంతో అక్కడే పడుకుని తెల్లారి ఇల్లు చేరాడు. లక్ష్మీనరసు మామగారికి తన ఇంట్లో తల్లి ముత్యాలు నెలా హింసిస్తున్నదో ఇంకా ఇంట్లో జరిగే భయంకర విషయాలు, మీ అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళండి లేకపోతే మీకు దక్కదు అని వివరంగా ఉత్తరం వ్రాసి , ఇంటికెళ్ళి ఆ తల్లి ముఖం చూడను ఇష్టపడక పక్క గ్రామంలో ని తన […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-8 (పెద్దకథ)

రుద్రమదేవి-8 (పెద్దకథ) -ఆదూరి హైమావతి “నోర్ముయ్యరా కుర్రకుంఖా!” నా తఢాఖా తెల్సే మాట్లాడుతున్నావ్ ? నీవు దాని తరఫున మాట్లాడి  నందుకు శిక్ష దానికే పడుతుందని మరచావ్ రా? చూడు ఈ రోజు దాన్నేంచేస్తానో?” అంది కొపంతో రగిలిపోతూ భానుమతమ్మ. “అంతా నాఖర్మ, నేనూ అక్కలా ఆడదాన్నై పుట్టి ఉంటే ఇంట్లోనే నీ ముందు మొగుడూ అత్తల పీడ లేకుండా హాయిగా పడిఉండే దాన్ని. నా ఖర్మకాలి  మొగాడిగా పుట్టి ఈ పాపమంతా చూస్తూ మోస్తున్నాను. ఇహ […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-7 (పెద్దకథ)

రుద్రమదేవి-7 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ముత్యాలు ఆకంచం వైపూ , అత్త వైపూ చూస్తుండగా “నీ అమ్మింట్లోలా వేడి వేడి అన్నం దొరకదిక్కడ. రోజూ ఇదే తినాలి, చెప్పిన పనల్లా చేయాలి. వాడి గదిలోకెల్లి  పడుకోక , ఈ వంట గదిలో చాపేసుకు పడుకో. నాకు తెలీకుండా వాడితో మాట్లాడావో !జాగ్రత్త ” అంటూ చూపుడు వేలెత్తి  ఊపుతూ చెప్తున్న అత్తగారిమాటలు అర్ధంకాక తెల్ల ముఖం వేసింది ముత్యాలు. ఆడపడుచు చెంచులక్ష్మి ,పిల్లలు నలుగురితో కలిసి ఇంట్లోనే […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-6 (పెద్దకథ)

రుద్రమదేవి-6 (పెద్దకథ) -ఆదూరి హైమావతి ” ఏంచెప్పమంటవు రుద్రా! ఆమె అత్తే ఆమెకు స్వయంగా మృత్యుదేవతైంది. పాపం కల్లాక పటం తెలీని అమాయకురాలు ,నిలువునా బలైపోయింది ,అంత చిన్నపిల్లను కోరిచేసుకున్న కోడల్నిఅలా చంపను ఆరాక్షసికి ఎలాగా మనసొ ప్పిందో తెలీదమ్మా ” గద్గదస్వరంతో చెప్పి తిరిగి ఏడవసాగింది అరుంధతి. ” అత్తా! మీరిలా ఎంతసేపు ఏడ్చినా లాభంలేదు ముందు విషయం చెప్పండి, ఆ తర్వాత ఏంచేయాలో ఆలోచిద్దాం “అని రుద్ర మెల్లిగా వారికిచెప్పి లేవదీసి లోనికి తీసుకెళ్ళి […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-5 (పెద్దకథ)

రుద్రమదేవి-5 (పెద్దకథ) -ఆదూరి హైమావతి కొద్ది రోజుల్లోనే డుమ్మడు మెల్లి మెల్లిగా నౌకరీకి అలవాటు పడసాగాడు . మాణిక్యం సంతోషం పట్టతరంకాలేదు. ఆ సంతోషంలో సుబ్బుల్ని బాగా చూసుకోసాగింది. మామగారికీ సరైన సమయానికి అన్నం పెట్టడం వంటివన్నీ స్వయంగానే చూడసాగింది. లేకపోతే రుద్రకు కోపంవచ్చి తమ్ముడి నౌకరీ తీయించే స్తుందేమోని ఆమె భయం. డుమ్మడుకూడా చేతినిండా పని ఉండటంతో ఇహ సుబ్బులు జోలి కెళ్ళకుండా ఆమె కనిపించినా తల వంచుకుని పక్కగా వెళ్ళసాగాడు. సుబ్బులు “రుద్రా! నీవేనే […]

Continue Reading
Posted On :

రుద్రమదేవి-4 (పెద్దకథ)

రుద్రమదేవి-4 (పెద్దకథ) -ఆదూరి హైమావతి రుద్ర సైకిల్ ఆపగాముందు వరాలు దిగింది,  రుద్ర సైకిల్ స్టాండ్ వేశాక  ఇద్దరూ మెల్లిగా నడుస్తూ కపిల బావివద్ద కెళ్ళారు. వారిని అనుకోకుండా అక్కడ చూసిన ఆ అమ్మాయి దూరంగా చాటుకు వెళ్ళ బోయింది . ఒక్క మారు రుద్ర కంట పడితే  తప్పించుకోను ఎవరి వల్లా కాదని ఆచుట్టుపక్కల  అందరికీ తెల్సు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా రుద్ర గబగబావెళ్ళి చెయ్యి పట్టుకుంది .ముఖం చూసి ఆశ్చర్యపోయింది. “నువ్వా సుబ్బూ!ఏం […]

Continue Reading
Posted On :