యాత్రాగీతం-30 (బహామాస్ – భాగం-1)
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-1 అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్ వీసాతో చూడగలిగిన ప్రదేశం. మేమున్న కాలిఫోర్నియా నుంచి Continue Reading