సౌందర్య సీమ (కవిత)
సౌందర్య సీమ -డా.కాళ్ళకూరి శైలజ హిమాలయం నా పుట్టిల్లు’గుల్మార్గ్’ నే విరబూసిన బాట. తొలి అడుగుల తడబాటు నుంచి,ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,నేనై తమ దరికి వచ్చేదాకావేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి. కొండల భాష వినాలంటే మనసు చిక్కబట్టుకోవాలి.ఆ భాషకు లిపి లేదు.ఆ పాటకు గాత్రం ఉండదు. ఎంత Continue Reading