మా కథ -5 దొమితిలా జీవితం
మా కథ రచన: దొమితిలా చుంగారా అనువాదం: ఎన్. వేణుగోపాల్ దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం నేను సైగ్లో-20లో 1937 మే 7న పుట్టాను. నాకు మూడేళ్ళప్పుడు మా కుటుంబం పులకాయోకు వచ్చేసింది. అప్పట్నించి నాకు ఇరవై ఏళ్లిచ్చేవరకు నేను పులకాయోలోనే గడిపాను. ఆ ఊరికి నేనెంతో రుణపడి వున్నాను. ఆ ఊరిని నా జీవితంలో ఒక భాగంగా భావిస్తాను. నా హృదయంలో పులకాయోకు, సైగ్లో – 20కి ముఖ్యమైన స్థానాలున్నాయి. నా బాల్యమంతా అంటే […]
Continue Reading




