గజల్
గజల్ -జ్యోతిర్మయి మళ్ళ ప్రేమే భ్రమయని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు భ్రమయే బ్రతుకని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు తడిపొడి మాటలు పొడిపొడి ప్రేమను కప్పేస్తే అది మేకప్పేనని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు ఎడారి మనసుకు ఒయాసిస్సులా కనిపిస్తుందది ఎండమావియని తెలియనివాళ్ళు పిచ్చివాళ్ళు సుఖాలవేటలొ ప్రేమను వెతికీ దుఃఖాలకె Continue Reading