image_print
Nirmala Kondepudi New Image

శ్రీరాగాలు- 7 కొండేపూడి నిర్మల కథ – ప్రేమజిల్లాలు

శ్రీరాగాలు-7 ప్రేమ జిల్లాలు -కొండేపూడి నిర్మల ప్రియమైన రతీదేవీ! ఎలా వున్నావు? నా వరకు నేను దుర్భరమైన ఒంటరితనం భరిస్తున్నాను. అన్నీవడ్డించాక విస్తట్లో నీళ్ళ గ్లాసు బోర్లించినట్టయింది నా పరిస్థితి. తలంబ్రాల తన్మయం ఇంకా వదల్లేదు. మైలస్నానం చెయ్యాల్సి వచ్చింది. అయినా పోక పోక ఎవరో శపించినట్టు మన శోభనం నాడే పోవాలా మా బామ్మ? ముహూర్తం పెట్టిన వాడెవడో గానీ.. ఛ! ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. మనకిలా రాసిపెట్టినట్టుంది. ఏం చేస్తాం? రోజుల్ని యుగాల్లా […]

Continue Reading
Posted On :

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం! -కొండేపూడి నిర్మల డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే […]

Continue Reading
Posted On :

డయాస్పోరా రచయిత్రి అపర్ణ మునుకుట్ల గునుపూడి గారితో నెచ్చెలి ముఖాముఖి

డయాస్పోరా రచయిత్రి అపర్ణ గునుపూడి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (అపర్ణ గునుపూడి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) అపర్ణ మునుకుట్ల గునుపూడి సంగీత ప్రియులు, నాట్యాభిమాని, సాహిత్యానురక్తులు, రచనాసక్తులు. కథలు, కవితలు, పాటలే కాకుండా వీరు ఎన్నో నృత్యరూపకాలు రచించేరు. వీరి కథలు కవితలు సుజనరంజని, కౌముది, తానా, ఆటా పత్రికల్లో ప్రచురించారు. వీరు రాసిన పాటలు ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మనోహర్ […]

Continue Reading
Posted On :

ప్రముఖ అనువాదకులు డా.కల్లూరి శ్యామల గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ అనువాదకులు డా.శ్యామలకల్లూరి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (డా.శ్యామలకల్లూరి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) Dr.Syamala Kallury did ph.d on Aurobindo’s poetry from Andhra University. She taught for over a decade and a half in the AP Govt colleges in Srikakulam and Visakhapatnam as Lecturer in English. She moved to […]

Continue Reading
Posted On :

ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/O0bYqaxQ1DI ప్రముఖ కవయిత్రి కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (కొండేపూడి నిర్మల గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) కొండేపూడి నిర్మల వృత్తిరీత్యా విలేకరి , ప్రవృత్తిరీత్యా సృజనాత్మక రచయిత్రి.  కధ, కవిత, కాలమ్ – ఈ మూడు సాహిత్య ప్రక్రియల్లోనూ విశేష కృషి  చేశారు.   ఒక వాదానికి బలమయిన ప్రతినిధిగా వస్తు వైవిధ్యంలోనూ, భావ గాంభీర్యం లోనూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. […]

Continue Reading
Posted On :

దేహమంటే మనిషి కాదా

దేహమంటే మనిషి కాదా – కొండేపూడి నిర్మల దేశమ౦తా మనది కాకపోవచ్చు దేహమయినా  మనది కాకుండా ఎలా వుంటుంది ? దగ్ధమయిన దేహం ఇంక ఎవరి కన్నీరూ తుడవదు, కోపగించుకోదు కానీ నిన్నటి దాకా  చెప్పిన పాఠాలు ఎక్కడికి పోతాయి ఏళ్లతరబడి అల్లుకున్న స్నేహాలెక్కడిపోతాయి సగం చదివి మడత పెట్టిన పేజీకి అవతల కధ ఎటు పారిపోతుంది ఇంత జవ౦, జీవం, పునరుజ్జీవ౦ వున్న మనిషి  నుంచి దేహాన్ని  విడదీసి మంట పెట్టడం  ఏమి న్యాయం..? కాలధర్మం […]

Continue Reading
Posted On :