image_print

ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

https://youtu.be/tSqeomHnqZE ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ -డా||కె.గీత  (కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           కోసూరి ఉమాభారతి బహుముఖప్రజ్ఞాశీలి. ప్రముఖ కళాకారిణి.  నటి, కూచిపూడి నాట్యకారిణి, నృత్య గురువు, రచయిత్రి.  వీరు బియ్యే ఎకనామిక్స్, ఎం.ఏ పొలిటికల్ సైన్సు చేసారు.  1980లో అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి  ఒక అబ్బాయి, […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-5 – ప్రేమఖైదీ

లేఖాస్త్రం కథలు-5 ప్రేమఖైదీ – కోసూరి ఉమాభారతి “ఏమ్మా నిఖిలా, అక్కకి మనం పెళ్ళికొడుకుల ఫోటోలు, వివరాలు పంపించి రెండు వారాలయింది  కదూ!.  తన వద్ద నుండి ఏమన్నా జవాబు వచ్చిందా?  లేదంటే ఫోన్ చేసి కనుక్కో.” అన్నాడు జగన్నాధం… పొద్దుటే కాఫీ అందిస్తున్న కూతురితో. “అవును నాన్నా, పదిహేను రోజులైనా అయింది. పెళ్ళికొడుకుల వివరాలు సేకరించి పంపానే గాని… నేరుగా అక్కతో నేను మాట్లాడనే లేదు తెలుసా? ఇక ఇవాళో, రేపో మాట్లాడుతాను.” అంది నిఖిల […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-4 – కుందేలు నాన్న

లేఖాస్త్రం కథలు-4 కుందేలు నాన్న – కోసూరి ఉమాభారతి “ప్రియమైన నాన్నగారికి, కిడ్నీ మార్పిడి తరువాత హాస్పిటల్లో కోలుకుంటున్న మిమ్మల్ని చూడగలిగినందుకు .. ఇవాళ మా ఆనందం వర్ణనాతీతం. ఎన్నోయేళ్ళ తరువాత మిమ్మల్ని కళ్ళారా చూసి నప్పుడు అన్నయ్య, నేను భావోద్వేగానికి లోనయ్యాము. కానైతే, మనసు విప్పి మీతో మాట్లాడాలన్న మా కోరికని మీరు తోసిపుచ్చారు. మా విన్నపాలని తిరస్కరించారు. మీరు ఊహించనంతగా నిరుత్సాహపడ్డాము. సర్జన్ ప్రసాద్ అంకుల్ సలహా మేరకు, తేరుకుని ఈ లేఖ రాస్తున్నాను. […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-3 – చండశాసనుడు

లేఖాస్త్రం కథలు-3 చండశాసనుడు – కోసూరి ఉమాభారతి ప్రియమైన అక్కయ్య భానుమతికి,             అక్కా ఎలా ఉన్నావు? నేనిక్కడ మామూలే. రెండునెల్ల క్రితం అకస్మాత్తుగా అమ్మ చనిపోయినప్పుడు అమెరికా నుండి వచ్చి కర్మకాండలు జరిపించావు. దిగాలు పడి పోయిన నాకు ధైర్యం చెబుతూ, నెలరోజుల పాటు సెలవు పెట్టి మరీ… అండగా నిలిచావు. అమ్మ లేని లోటు ఒక్కింత తీరినట్టే అనిపించినా …నీవు తిరిగి వెళ్ళిపోయాక మాత్రం.. ఒక్కసారిగా ఒంటరితనం నన్నావహించింది. […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-2 – ఏవండోయ్ శ్రీవారు

లేఖాస్త్రం కథలు-2 ఏవండోయ్ శ్రీవారు – కోసూరి ఉమాభారతి ఏవండోయ్ శ్రీవారు, నేనే… మీ అర్ధాంగి ప్రణతిని.  మనిషిని ఎదురుగా పెట్టుకుని ఈ లేఖలేమిటి అనుకుంటున్నారేమో. పెళ్ళైన కొత్తల్లో నేను రాసిన ప్రేమలేఖలా మాత్రం దీన్ని భావించే అవసరం లేదులెండి. సెలవలకి వచ్చిన కొడుకు, కోడలు, కూతురు నిన్నటితో  తిరిగి వెళ్ళారు. అదే సమయానికి చుట్టంచూపుగా కుటుంబంతో సహా వచ్చిన చెల్లెలు కూడా పొద్దుటే వెళ్ళింది. విషయానికి వస్తే…  ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు మీరంతా కలిసి […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-1 – అపరాధిని

లేఖాస్త్రం కథలు-1 అపరాధిని – కోసూరి ఉమాభారతి ప్రియమైన అమ్మక్కా, నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. ఇన్నాళ్ళూ ఇలా తటస్థంగా ఉన్నందుకు కూడా నేను నిజంగా అపరాధినే. ఏమైనా, నాకు నీవు తప్ప ఎవరూ లేరన్నది నిజం. అందుకే  ధైర్యాన్ని కూడగట్టుకుని నా సమస్యలు, సంజాయిషీలు నీ ముందుంచుతున్నాను.  నువ్వూహించని పని ఒకటి చేయబోతున్నాను. నా జీవితాన్ని మార్చబోతున్నాను అమ్మక్కా.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి  నీవే కారణమయ్యావు. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, […]

Continue Reading
Posted On :