image_print

కొమర్రాజు అచ్చమాంబ

కొమర్రాజు అచ్చమాంబ -ఎన్.ఇన్నయ్య తెలుగు స్త్రీలలో పేరొందిన బండారు అచ్చమాంబ తొలుత వుండగా – ఉత్తరోత్తరా పదిమందికి తెలిసిన కొమర్రాజు అచ్చమాంబ పేరొందిన కొమర్రాజు లక్ష్మణరావు కుమార్తె. స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనుభవం పొందిన అచ్చమాంబ క్రమేణా కమ్యూనిస్టుగా మారింది. తెలుగు ప్రాంతంలో మొదట హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ పార్లమెంట్ సభ్యుడుగా తెలుగు ప్రాంతం నుండి ఎన్నిక కాగా, ఆయన తరువాత అచ్చమాంబ ఆ స్థానానికి వచ్చింది. అచ్చమాంబ డాక్టరు వృత్తి చేసుకుంటూ, బెజవాడలో (విజయవాడగా మారకముందు) ప్రసూది వైద్యశాల […]

Continue Reading
Posted On :

శాంతిశ్రీ పండిట్

శాంతిశ్రీ పండిట్ -ఎన్.ఇన్నయ్య ధూళిపూడి ఆంజనేయులు – హేమలతల  ఏకైక సంతానం శాంతిశ్రీ. మాస్కోలో ఆలిండియా రేడియో శాఖలో పనిచేయడానికి హేమలత వెళ్ళారు.  అక్కడే శాంతిశ్రీ జన్మించింది. అప్పుడు శాంతిశ్రీ ని కన్న హేమలత అక్కడే చనిపోయింది. అప్పుడు హేమలత ఆంజనేయులు గారి కుమార్తె శాంతిశ్రీ ఎక్కడ పెరగాలనే సమస్య వచ్చింది. రష్యా ప్రభుత్వం ఆంజనేయులు గారిని కుమార్తె పెంపకం విషయమై సంప్రదించారు. మాస్కోలో పెంచమంటారా… మీరు తీసుకు వెడతారా అని అడిగారు. అయితే కొంతకాలం అక్కడే […]

Continue Reading
Posted On :