ట్రావెల్ డైరీస్ -5 (కావేరి)
ట్రావెల్ డైరీస్ -5 కావేరి -నందకిషోర్ కావేరి పిలిచి నాలుగురోజులైంది. ఆషాడ వర్షంలో గగన చుక్కి, బారా చుక్కి పోవాలని కోరిక. అక్కడికింకా నీళ్లు రాలేదు. వాన బాగా కురిసి KRS dam(Mandya District) నిండి నీళ్ళొదిలితే తప్ప ఆ జలపాతాలు Continue Reading