
షర్మిలాం “తరంగం”
మానవా జయోస్తు !!!
-షర్మిల కోనేరు
ఒక ఉపద్రవం మానవాళిని చుట్టు
ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు
కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవి
కంటికి కనిపించనంత చిన్నగా మొ
మొదట కరోనా వైరస్ నియంత్రణకి లా
అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుం
కానీ ఏడాదైనా అదే పరిస్థితి.
ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు
ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు
కొండల మీద నుంచి దూకే జలపాతాల్
పైకి చెప్పుకోలేని శిలువల్ని బా
స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నే
ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇ
ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల ని
రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్
పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా
ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు
ఎంతసేపూ ఇల్లే ఇల్లు.
స్వర్గంగా కనపడాల్సిన ఇల్లు చా
ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పా
ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం
ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ
ఇప్పుడు పరిస్థితి అది కాదు .
ఏదో నిరాశాపూరిత వాతావరణం అలము
ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కని
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మా
ఈ కష్టం మన ఒక్కరికే కాదు ప్రపం
కరోనా వైరస్సే కాదు దీని తాతల్
అంతిమంగా మనిషి గెలిచాడు.
మనం ఇప్పుడూ గెలుస్తాం .
గెలిచే క్రమంలో ఏం కోల్పోకూడదో
బిడ్డల్ని ఈ క్లిష్ట పరిస్థితు
మనిషి తలుచుకుంటే ఎన్నో అసాధ్యా
ఈ విపత్తూ అంతే !
మళ్ళీ స్కూళ్ళు తెరుచుకుంటాయ్ !
స్వేచ్చగా ఎగిరే పిట్టల్లా పిల్
మళ్ళీ అంతా మామూలు అవుతుంది.
కోవిడ్ ను జయించిన మనిషి చరిత్
*****

షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.
