image_print

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  భూమ్మీద అందరికీ సమానంగా పంచడంలోనూ  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! అందమైన సంఖ్య- ఆనందదాయకమైన రోజులు- ఎన్నో గొప్ప  కొత్త ఉత్సాహాలు-  అంటూ  ప్రారంభమైన  జనవరి 1, 2020 నాడు  ఎవరమైనా  కలనైనా ఊహించామా? […]

Continue Reading
Posted On :

వీక్షణం (కాలిఫోర్నియా)100వ సాహితీసమావేశం – ఆహ్వానం!

వీక్షణం-100వ సాహితీ సమావేశం సాహిత్యాభిలాషులందరికీ ఆహ్వానం! డిసెంబరు 12, 2020 ఉదయం 9 గం (PST) నుండి 6 గం (PST) వరకు  Youtube live link https://youtu.be/g-8kr-JBHcU Facebook Live link  https://www.facebook.com/vikshanam.vikshanam/posts/1806715576164201 Join Zoom Meeting  https://us02web.zoom.us/j/87662531582 -వీక్షణం  *****

Continue Reading
Posted On :

అనువాద రాగమంజరి – శాంతసుందరి (నివాళి)

అనువాద రాగమంజరి -వారణాసి నాగలక్ష్మి (నెచ్చెలి తొలిసంచిక నుండి ధారావాహికరచనలు చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన శ్రీమతి శాంతసుందరి గారికి నెచ్చెలి కన్నీటి నివాళులతో ఈవ్యాసాన్ని అందజేస్తోంది-) శాంత గంభీరమైన ఆమె అంతరంగంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు సహజీవనం చేస్తూంటాయి. అడుగు పెట్టగానే ఆ ఇంట్లోని సాహితీ పరిమళాలు మనని చుట్టేస్తాయి. సాహిత్యమే శ్వాసగా జీవించే శాంత సుందరి, రామవరపు సత్య గణేశ్వరరావు గార్ల అపురూప దాంపత్యం తెలుగు పొదరింటికి ఎన్నో గొప్ప ‘గ్రంథరాజా’లను తెచ్చిపెట్టింది, హిందీ సాహితీ […]

Continue Reading
Posted On :

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  విషయం ఒకటుంది. పెంటకుప్పమీద దొరికిన పసికందు అన్ని సందర్భాలలోనూ ఆడపిల్లే.  ఆసుపత్రుల మీద దాడి జరిగిన ప్రతి సందర్భంలోనూ మరణించింది మగబిడ్డే. ఆడ శిశువు మరణిస్తే సంబంధిత బంధువులు ఏ గొడవా చేయకుండా నిశ్శబ్దంగా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-6 ( జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం )

సంతకం (కవిత్వ పరామర్శ)-6 జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం -వినోదిని ***** వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు […]

Continue Reading
Posted On :

వసంతవల్లరి – నిరసన (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  నిరసన రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/EM5VSjzS4Ng అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా […]

Continue Reading
Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Posted On :
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సిగ్గుతో ఎర్రబారే చెంపలానో సాటి వారి మీద ప్రేమ ప్రకటించే నోరులాగనో దేహం మీద బాహాటంగా కనిపించక ఎముకల గూడు మధ్య ఏ మూలనో చిమ్మ చీకట్లో దాక్కున్నావెందుకని ? నేనీ […]

Continue Reading
Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని ప్రాణాల చెంత జేర్చ, అనుమానాలు చెప్పే బాధల గాధల్ని అననుకూల భావాలకూర్చి, కళ్ళసామ్రాజ్య సింహభాగాన సింహాసనమెక్కి , అట్లా…… అవునూ, నీదీ నాదీ ఒక్కచూపుల పొద నీదీ నాదీ ఒక్కమాటల సొద కలలతీరాన కనరాని […]

Continue Reading
Posted On :

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే సొంతం మనసుంది కదా తనకు చిన్నా పెద్దా మాటలతో గాయపరుచుకునేందుకు ఒకటో రెండో గదమాయింపుల గద్దెల్ని ఎక్కేందుకు పొలిమేర దాటని తనను ఊరుకాని ఊరుకు తరిమినా మిన్ను విరగనట్టు విర్రవీగేందుకు ఎన్ని కష్టాల్ని దాపెట్టిందో […]

Continue Reading
Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి మలుపు” వాగుకొక వంక అయ్యింది! దారి చూపిస్తూ పంపించే ట్రాఫిక్ సిగ్నలు , దారి తెల్వకుండా ఎటువైపో తేలిపోతా ఉంది ! కాళ్ళతో  టిక్కుటిక్కున నడిచిన నిన్నటి రోడ్డు మీద కాళ్ళు నేలకు ఆనక, […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-11

అనుసృజన నిర్మల (భాగం-11) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు బిడియపడసాగింది. సుధ ఒంటరిగా దొరికినప్పుడు మాటల్లో కృష్ణకి తన మరిది సంబంధం కుదిర్చింది సుధేనని నిర్మలకి తెలుస్తుంది.కట్నం తీసుకోకూడదని మామగారిని ఒప్పించింది కూడా తనేనని తెలిసి నిర్మల ,”ఎంత టక్కరి దానివి? నాకు తెలీకుండా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “నాకలలే నా ఊపిరి !”

చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా  రేపటి వికాసంకోసం   ఒకానొక మొగ్గనై  …..కలలుకంటూ  యోగనిద్రలో తేలియాడుతూ  రేపటి వెలుగురేఖకై  నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి  నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి    చిరుగాలితో సయ్యాటలాడుతూ  నునులేత కిరణ  స్పర్శతో  పులకించి పులకించి  తరియించి తరియించి  రంగుల హంగుతో   రాసక్రీడలో ఉండగా  అండగా ఉండవలసిన  నాకొమ్మ ముళ్ళే ననుగీరి  గాయపరుస్తున్నాయి    ఒకానొక భావుకతని  మనసు ఆపుకోలేక  గుండె […]

Continue Reading
Posted On :

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని ఆసరాగా అలుసుగా చేసేసుకునిఆహా మేమే కదా పేద్దదానకర్ణులదాదీలమన్నట్టూ,బలిగారిబాబులమన్నట్టూ..మాచేతికికఎముకలేదనుకుంటూ.. ఫీలవడమేకాక ఎముకలేని నాలుకను తెగ ఆడిస్తూ..ఆడవారినిఅదేపనిగా   ఈసడిస్తూ..పీనాసి తనంతో పాటూ…మహానసశ్రీలని,మాయదారి గొణుగుడుబతుకులనీ దెప్పిపొడుస్తూ మగవారంతాఏకమైపోతారు..పనికిమాలిన సంతపనులు చేసేసి…మనపైచిందులుతొక్కి చెడుగుడాడేసుకోడం మనందరి ఇళ్ళల్లో ఆనవాయితీగామారింది.ఐతే..ఇదంతా ఓ […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం- కానడ

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం—కానడ -భార్గవి మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ- కార్తీకమాసంలో ఓ రాత్రివేళ చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనెదీపం లాగానూ మరిగిన పాల మీద కట్టిన చిక్కటి మీగడని చిలకితే వచ్చిన వెన్న నోట్లో కరిగిపోయినట్టూ అనిపిస్తుంది ఈ రాగం ఆలపించినప్పుడు వింటే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు వేడి వేడి కాఫీ దీసుకురా పో!! ఐనా ఆచార్లూ?? ఈడ గూర్చో!! ఇంతకూ ఏం రాసినావు ఆ యూనివర్సిటీ వాల్లకు??’ పుట్టపర్తి అన్నారు,’విద్వాన్ పరీక్ష పాసవటం, అవకపోవటం – గురించి కాదు సుబ్బయ్య గారూ, […]

Continue Reading
Posted On :

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్యా సంస్థ లలో […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-18

షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు  ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు  కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని  పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన  ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్గాలు అన్వేషించాలి. ఈ కష్టం మన ఒక్కరికే కాదు ప్రపంచానిది. కరోనా వైరస్సే కాదు దీని తాతల్లాంటి మశూచి , ప్లేగు లాంటి వ్యాధులుఒకప్పుడు ప్రపంచాన్ని గజగజ లాడించాయి . అంతిమంగా మనిషి గెలిచాడు. మనం ఇప్పుడూ గెలుస్తాం . గెలిచే క్రమంలో ఏం  కోల్పోకూడదో దేన్ని వదిలిపెట్టాలో దేన్ని ఒడిసిపట్టాలో తెలుసుకుని ముందుకు సాగుదాం ! బిడ్డల్ని ఈ క్లిష్ట పరిస్థితుల్లో సంయమనంతో పెంచుకుందాం. మనిషి తలుచుకుంటే ఎన్నో అసాధ్యాలే సుసాధ్యం అయ్యాయి… ఈ విపత్తూ అంతే ! మళ్ళీ స్కూళ్ళు తెరుచుకుంటాయ్ ! స్వేచ్చగా ఎగిరే పిట్టల్లా పిల్లలు విహరిస్తారు. మళ్ళీ అంతా మామూలు అవుతుంది. కోవిడ్ ను జయించిన మనిషి చరిత్రని భావితరాలు చెప్పుకుంటాయ్ !!! ***** షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని […]

Continue Reading
Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ  బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు అన్నిటినీ మూడు సంకలనాలుగా  విభజించారు.  వీటిని మౌఖిక  పఠనం  ద్వారా, శుద్ధ రూపంలో శిష్యపరంపర కాపాడగలిగారు. అపారమైన సూక్తులు,  ధర్మాలు,  బోధనలు సహేతుకంగా విభజించాలంటే విశేషమైన మేధస్సు కల వారై ఉండాలి. ఆ రోజుల్లో […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

Haunting Voices: Stories heard and Unheard -6 (Abburi Chayadevi)

Haunting Voices: Heard and Unheard Abburi Chayadevi -Syamala Kallury Happy Ending Abburi Chaya Devi: Happy Ending, Sukhantam; Published in Katha Bharati, National Book Trust (1972) Translated into English by Syamala Kallury in her collection Telugu Short Stories; Women’s Voices; An Inner Voyage (1930-2000) in 2001. “Hi, grandma, can I come in?” “Of course, you can. […]

Continue Reading
Posted On :

ఆపత్కాల ప్రకంపనల రికార్డే “అవలోకనం” (పుస్తక సమీక్ష)

ఆపత్కాల ప్రకంపనల రికార్డే ” అవలోకనం” -నాంపల్లి సుజాత కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్ కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు పన్నిన కపట అస్త్రమో..మరి ప్రయోగాల పేరిట వికటించిన తప్పిదమో..పర్యావరణ సమతుల్యత లోపించిన కారణమో..ఏదియేమైనా విశ్వవ్యాప్తంగా విధ్వంసాన్ని నెలకొల్పుతోంది..కనబడని ఓ భయంకర యుద్ధం కళ్ళముందు జరుగుతూనే ఉంది.. కనబడని శత్రువు యే దిక్కునుంచి దాడి చేస్తాడో..ఎంత […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – చుట్టుకునే బంధాలు (వారణాసి నాగలక్ష్మి కథ)

https://youtu.be/zE4jCJoa1k4 లక్ష్మణశాస్త్రీయం  చుట్టుకునే బంధాలు (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి “పిన్నీ! వాట్ హాపెంటు అమ్మా?” అవతల్నించి ప్రశ్న. కత్తిదూసినట్టు.  గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టుంటుంది. మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.  పొద్దున్నే ఫోన్ చేసి పలకరింపుగా అన్నమొదటి వాక్యమే అది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా, చిరాకుగా ఉందని అర్ధమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాసుకి టైమైపోతోంది.  “గగనా! ఏమిటైందో చెప్పకుండా […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading
Posted On :

A Midst the wild crowd (Telugu original story “Gudem cheppina kathalu-1” by Anuradha Nadella)

Amidst the Violent Crowd English Translation: Srinivas Banda Telugu original: “Gudem cheppina kathalu-1” by Anuradha Nadella I was heading home after teaching the evening class in the hamlet. Streetlights were lit, making the night darker, except for the feeble light from the huts flanking the street spilt on to it. My torch was helping me […]

Continue Reading
Posted On :