వసంతవల్లరి – ఏడాకుల రెమ్మలు (మన్నెం శారద కథ)

ఆడియో కథలు  ఏడాకుల రెమ్మలు రచన: మన్నెం శారద పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత Continue Reading

Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  Continue Reading

Posted On :

వీక్షణం (కాలిఫోర్నియా)100వ సాహితీసమావేశం – ఆహ్వానం!

వీక్షణం-100వ సాహితీ సమావేశం సాహిత్యాభిలాషులందరికీ ఆహ్వానం! డిసెంబరు 12, 2020 ఉదయం 9 గం (PST) నుండి 6 గం (PST) వరకు  Youtube live link https://youtu.be/g-8kr-JBHcU Facebook Live link  https://www.facebook.com/vikshanam.vikshanam/posts/1806715576164201 Join Zoom Meeting  https://us02web.zoom.us/j/87662531582 -వీక్షణం  Continue Reading

Posted On :

అనువాద రాగమంజరి – శాంతసుందరి (నివాళి)

అనువాద రాగమంజరి -వారణాసి నాగలక్ష్మి (నెచ్చెలి తొలిసంచిక నుండి ధారావాహికరచనలు చేస్తూ ఇటీవల స్వర్గస్తులైన శ్రీమతి శాంతసుందరి గారికి నెచ్చెలి కన్నీటి నివాళులతో ఈవ్యాసాన్ని అందజేస్తోంది-) శాంత గంభీరమైన ఆమె అంతరంగంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలు సహజీవనం చేస్తూంటాయి. అడుగు పెట్టగానే Continue Reading

Posted On :

మన’వరాలు’ (కవిత)

మన ‘వరాలు’ -ప్రసేన్ “పెంటకుప్పలో పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు” “వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి. ఆసుపత్రిని ధ్వంసం చేసిన బంధువులు” వంటి  వార్తలు నాకు నిత్యకృత్యం. అయితే జర్నలిస్టుగా ఈ సందర్భాలలో నేను  గమనించిన  Continue Reading

Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ Continue Reading

Posted On :

మాలతి కథలు (పుస్తక సమీక్ష)

 మాలతి కథలు -అనురాధ నాదెళ్ల పుస్తకాల్ని ప్రేమించేవారికి కథల పుస్తకాలంటే మరింత ప్రేమ సహజం. ఒక రచయిత లేదా రచయిత్రి వివిధ కథావస్తువులతో రాసిన కొన్ని కథలను ఒకేసారి, ఒకేచోట ఒక కథల సంపుటిగా చదవటం బావుంటుంది. ఆ రచయిత శైలిని తెలుసుకోవటమేకాక, Continue Reading

Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-6 ( జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం )

సంతకం (కవిత్వ పరామర్శ)-6 జీవన తాత్వికత చెప్పిన దేవిప్రియ కవిత్వం -వినోదిని ***** స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ Continue Reading

Posted On :

వసంతవల్లరి – నిరసన (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  నిరసన రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** https://youtu.be/EM5VSjzS4Ng అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ Continue Reading

Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ Continue Reading

Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట Continue Reading

Posted On :
Rajita Kondasani

జవాబు (కవిత)

జవాబు -రజిత కొండసాని ఓ ఉషోదయాన ఎందుకో సందేహం వచ్చి భయం భయంగా లోలోపల ముడుచుక్కూర్చున్న గుండెను తట్టి అడిగా! ప్రపంచాన్ని చూసే కన్నుల్లానో ప్రాణ వాయువుల్ని పీల్చే ముక్కులానో సప్త స్వరాల్ని దేహంలోకి ఒంపే చెవిలానో సప్త స్వరాల్ని దేహంలోకి Continue Reading

Posted On :

ఊటబాయి కన్నీరు (కవిత)

ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని Continue Reading

Posted On :

ఆమెప్పటికీ…..!? (కవిత)

ఆమెప్పటికీ…..!? -సుధామురళి అకస్మాత్తుగా ఓ రాత్రి భోరున వర్షం కురుస్తుంది నదులన్నీ కళ్ళ కరకట్టల మీద యుద్ధం ప్రకటిస్తాయి మమ్మల్ని ఆపేందుకు మీకేం హక్కు ఉందని ప్రశ్నిస్తూ చెక్కిళ్ళ నిండా సైన్యాలను చారలు చారులుగా నిలబెట్టేస్తాయి ఆ వర్షం ఆమెకు మాత్రమే Continue Reading

Posted On :

వరద (కవిత)

వరద -శ్రీధరరెడ్డి బిల్లా జనసంద్ర నగరం జలసంద్రమయ్యింది. పెట్రోలు కొట్టకుండానే కార్లు కొట్టుకు పోతుంటే , చెరువుల్లో తిరిగే బోట్లు కాలనీల మధ్య తిరుగుతూ ఇంటి సామాను, వంట సామాను  మోస్తున్నాయి! వీధి రోడ్డు మాయమై, భీకర వాగు అయ్యింది. “వీధి Continue Reading

Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-11

అనుసృజన నిర్మల (భాగం-11) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు Continue Reading

Posted On :

చిత్రలిపి- “నాకలలే నా ఊపిరి !”

చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా  రేపటి వికాసంకోసం   ఒకానొక మొగ్గనై  …..కలలుకంటూ  యోగనిద్రలో తేలియాడుతూ  రేపటి వెలుగురేఖకై  నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి  నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి    Continue Reading

Posted On :

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని Continue Reading

Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం—కానడ -భార్గవి మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ- Continue Reading

Posted On :

కనక నారాయణీయం-15

కనక నారాయణీయం -15 –పుట్టపర్తి నాగపద్మిని ‘భలేవాడివయ్యా!! ఇంత పనిచేసినా, ఒక్కమాటైనా చెప్పనేలేదే నాకు?? ఐనా నాకు తెలుసు, యాడో ..పొరపాటు జరిగినాదని!! ఎట్టా దెలుసుకోవాలో దెలీక ఊరుకుణ్ణ్యా!! నీ బ్రమ్మాస్త్రానికి జవాబుగూడా బ్రమ్మాండంగానే వచ్చినాది గందా!! ఒరే కొండయ్యా!! సారుకు Continue Reading

Posted On :

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-18

షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు  ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు  కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని  పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన  ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. Continue Reading

Posted On :

రమణీయం-బుద్ధుని జీవితం-ధర్మం-6

రమణీయం బుద్ధుని జీవితం-ధర్మం-6 -సి.రమణ  బౌద్ధ మూల గ్రంధాలు త్రిపిటకములు:  పిటకం అంటే బుట్ట, గంప అని అర్థం. తథాగతుడు మహా నిర్వాణం చెందిన మూడు నెలల తర్వాత, ఆయన ప్రధాన శిష్యులు, భిక్షువులు కలసి బుద్ధుని బోధనలు, సందేశాలు, ధర్మోపదేశాలు Continue Reading

Posted On :
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే Continue Reading

Posted On :

ఆపత్కాల ప్రకంపనల రికార్డే “అవలోకనం” (పుస్తక సమీక్ష)

ఆపత్కాల ప్రకంపనల రికార్డే ” అవలోకనం” -నాంపల్లి సుజాత కనీ వినీ ఎరుగని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్నీ గడగడ లాడిస్తోంది..కరోనా వైరస్ కోవిడ్-19 చైనా లోని ఊహాన్ లో పుట్టి ఇతరప్రాంతాలకు సంక్రమిస్తున్నదనీ…లేదా బయోవార్ లో భాగంగా శత్రుదేశాలు Continue Reading

Posted On :

లక్ష్మణశాస్త్రీయం – చుట్టుకునే బంధాలు (వారణాసి నాగలక్ష్మి కథ)

https://youtu.be/zE4jCJoa1k4 లక్ష్మణశాస్త్రీయం  చుట్టుకునే బంధాలు (కథ) రచన: వారణాసి నాగలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి “పిన్నీ! వాట్ హాపెంటు అమ్మా?” అవతల్నించి ప్రశ్న. కత్తిదూసినట్టు.  గగనకి చాలా కోపం వచ్చినపుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టుంటుంది. మాట వేడిచువ్వతో వాత పెట్టినట్టుంటుంది.  పొద్దున్నే Continue Reading

Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు Continue Reading

Posted On :

పారని ఎత్తు (బాల నెచ్చెలి-తాయిలం)

     పారని ఎత్తు -అనసూయ కన్నెగంటి ఒకానొక అడవిలో ఉదయాన్నే తల్లి జింక పిల్ల జింకా గడ్డి మేయసాగాయి.  అలా గడ్డి తింటూ తింటూ పిల్ల జింక తల్లికి దూరంగా వెళ్ళిపోయింది.  అది గమనించిన తల్లి గడ్డి తింటూనే మధ్య మధ్యలో  దుష్ట Continue Reading

Posted On :

యాత్రాగీతం-18 (అలాస్కా-6)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-6 ఏంకరేజ్ నుండి ఆ ఉదయం బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అత్యంత హాయిగా ప్రయాణించి దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో చేరుకున్నాం. దెనాలి నేషనల్ పార్కు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -18 ఏ గూటి సిలక – కథానేపధ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 18 ఏ గూటి సిలక – కథానేపధ్యం -కె.వరలక్ష్మి సరిగా గమనించగలిగితే జీవితాల్లోని కదిలించే సంఘటనలన్నీ కథలే. మా అత్తగారికి కొడుకు తర్వాత ఐదుగురు కూతుళ్ళు, అంటే నాకు అయిదుగురు ఆడపడచులు. అందులో పెద్దమ్మాయి భర్త Continue Reading

Posted On :

నారి సారించిన నవల-17

  నారిసారించిన నవల-16 తెన్నేటి హేమలత -కాత్యాయనీ విద్మహే  ‘లత’ గా తెలుగు నవలా సాహిత్యచరిత్రలో ప్రసిద్ధురాలైన   తెన్నేటి హేమలత వందకు పైగా నవలలు వ్రాసింది.  విజయవాడలో నిభానపూడి విశాలాక్షీ నారాయణరావు దంపతులకు 1935 లో పుట్టింది లత. ఆమె Continue Reading

Posted On :

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)- పరిశోధన పత్రాలకు ఆహ్వానం!

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం వెబినార్(2000-2020) -ఎడిటర్ తెలుగు అధ్యయన శాఖ బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు &నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక, కాలిఫోర్నియా, యూ.ఎస్.ఏసంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ వెబినార్అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)2021 జనవరి 19, 20 & 21 తేదీలలో ఈ సదస్సులో పాల్గొనేవారు ఈ క్రింది అంశాలలో మీకు నచ్చిన  ఏ అంశాన్నైనా ఎన్నుకొని పరిశోధన పత్రాన్ని సమర్పించవచ్చు. అంశాలు: తెలుగు కవిత్వం – వస్తు, రూప పరిణామం (2000-2020) 1.1  పద్య కవిత్వం 1.2  వచన కవిత్వం 1.3  మినీ కవిత్వం, హైకూలు, రెక్కలు 1.4  దీర్ఘ కవిత్వం తెలుగు కథ – వస్తు, రూప పరిణామం (2000-2020) 2.1  రాయలసీమ కథా సాహిత్యం 2.2  తెలంగాణ కథా సాహిత్యం 2.3  ఉత్తరాంధ్ర కథా సాహిత్యం తెలుగు నవల – వస్తు, రూప పరిణామం (2000-2020) 3.1  రాయలసీమ నవలా సాహిత్యం 3.2  తెలంగాణ నవలా సాహిత్యం 3.3  ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం అస్తిత్వవాద సాహిత్యం – వస్తు, రూప పరిణామం (2000-2020) 4.1  రాయలసీమ అస్తిత్వవాద సాహిత్యం 4.2  తెలంగాణ అస్తిత్వవాద సాహిత్యం 4.3  ఉత్తరాంధ్ర అస్తిత్వవాద సాహిత్యం Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-18)

వెనుతిరగని వెన్నెల(భాగం-18) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://www.youtube.com/watch?v=cW9EgQ3gRfM&list=PLHdFd5-IGjrHAy6z3YXWzsv6eHaLOdq6I&index=18 వెనుతిరగని వెన్నెల(భాగం-18) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ Continue Reading

Posted On :

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష (పుస్తక సమీక్ష)

డార్క్ ఫాంటసీ కవితా సంపుటి పై సమీక్ష -గిరి ప్రసాద్ చెలమల్లు ప్రేమ కవితల సమాహారం అద్భుత ఊహల సామ్రాజ్య అక్షరీకరణలో ఫలవంతమైన రచయిత్రి గీతా వెల్లంకి గారి తొలి  డార్క్ ఫాంటసీ సంపుటికి ముందుమాట డాక్టర్ నాగసూరి వేణు గోపాల్ వ్రాస్తూ రచయిత్రి కున్న Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -17

జ్ఞాపకాల సందడి-17 చిట్కా…. -డి.కామేశ్వరి    చాలామందికి  దంతసమస్య వుంటుందీరోజుల్లో. దంతసమస్యఅనగానే నోరుకంపు , పళ్ళు ఊడిపోవడం అనేవి. ముందునించి  పళ్ళని శుభ్రంగా  వుంచుకోకపోవడం, పళ్ళమధ్య ఆహారపదార్ధాలు ఇరుక్కుని కుళ్ళువాసన ,ఇన్ఫెక్షన్ తో చిగుళ్ళు వాచి బలహీనపడి  దంతాలు రాలడం, పయోరియా Continue Reading

Posted On :

కంప్యూటర్ భాషగా తెలుగు-7 ఈ- పత్రికలు

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక Continue Reading

Posted On :

యదార్థ గాథలు- సాధనమున పనులు

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి కలిసొచ్చిన అదృష్టం రజిత దగ్గిరకి చాలా రోజుల తర్వాత రోహిణి వచ్చింది. మొహం చాలా పీక్కుపోయి, జ్వరం వచ్చినట్లుగా వుంది. ముందేమీ అడగకుండా లోపలికి రమ్మని వేడి వేడి కాఫీ ఇచ్చింది. కాసేపయ్యాక రోహిణి ఏడవడం Continue Reading

Posted On :

Telugu As a Computational Language- E-magazines

తెలుగు చర్చావేదికలు, బ్లాగులు & సైట్లు  -డా||కె.గీత ముందు ప్రకరణాల్లోచెప్పుకున్నట్టు యూనికోడ్ లో తెలుగుని రాయగలగడం వల్ల టెక్నాలజీ పరంగా భాషను రాయడం, రాసిన దాన్ని కంప్యూటర్లలో అన్ని చోట్లా తిరిగి అదేవిధంగా తిరిగి చూడడంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయేయి. ఇక Continue Reading

Posted On :

శతక కవయిత్రులు

శతక కవయిత్రులు -ఐ.చిదానందం ప్రాంతం ఏదైనా సరే శతకం లేని దేవుడు లేడు  అనేక ప్రతీకలు గా ; అనేక రీతులు గా ; భక్తి గా ; రక్తి గా ; వ్యంగం గా ; వాజ్యస్తుతి తో ; Continue Reading

Posted On :

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన (పుస్తక సమీక్ష)

“ నది అంచున నడుస్తూ ” – ఒక ఆర్ద్ర స్పందన -డా. నల్లపనేని విజయలక్ష్మి “ నది అంచున నడుస్తూ ” కవితా సంపుటి రచయిత్రి డా.చిల్లర భవానీ దేవి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆంగ్ల ,హిందీ సాహిత్యాలలో పాండిత్యం కలిగినవారు. Continue Reading

Posted On :

బహుళ-6 కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)

బహుళ-6     కన్యాశ్రమం (కనపర్తి వరలక్ష్మమ్మ గారి కథ)  – జ్వలిత అమ్మాయిలపై అత్యాచారాలు లైంగిక హింసలు పెరిగిన సందర్భంలో అత్యవసరమైన “కన్యాశ్రమం” అనే ఒక కథను గురించి రాయాలనిపించింది. కనుపర్తి వరలక్ష్మమమ్మ కన్యా శ్రమం అనే ఈ కథ Continue Reading

Posted On :

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-6

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు Continue Reading

Posted On :

మా కథ -దొమితిలా చుంగారా- 15

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం ఆయన చెప్పిందాని సారాంశమేమంటే కొమిబొల్ ఆర్థికంగా చితికిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. కొమిబొల్కు ఎన్నో అప్పులున్నాయని ఆయన చెప్పాడు. ఆ Continue Reading

Posted On :

చదువు తీర్చిన జీవితం (పుస్తక సమీక్ష)

   చదువు తీర్చిన జీవితం — కాళ్ళకూరి శేషమ్మ -పి.జ్యోతి “చదువు తీర్చిన జీవితం” – ఒక సామాన్య మహిళ ఆత్మకథ అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ పుస్తకం కాళ్ళకూరి శేషమ్మ గారి ఆత్మ కథ. తెలుగులో మహిళలు రాసిన Continue Reading

Posted On :

కథాతమస్విని-6

కథాతమస్విని-6 అమ్మ చెప్పింది రచన & గళం:తమస్విని **** నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను Continue Reading

Posted On :

నవలాస్రవంతి-7 (ఆడియో) తరం మారింది (మాదిరెడ్డి సులోచన నవల-2)

నందిని సిధారెడ్డి ప్రముఖ కవి, రచయిత, సామాజిక ఉద్యమకారులు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు. రచనలు:భూమిస్వప్నం, సంభాషణ, దివిటీ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఇక్కడి చెట్లగాలి, నాగేటి చాల్లల్ల (పాటలు), చిత్రకన్ను (కథా Continue Reading

Posted On :

ప్రకృతి (కవిత)

ప్రకృతి -గిరి ప్రసాద్ చెల మల్లు కృష్ణా నదిలోని నల్లని గులకరాళ్ళ కళ్ళ చిన్నది గోదావరంత పయ్యెద పై నే వాల్చిన తలని నిమిరే నల్లమల కొండ ల్లాంటి చేతివేళ్ళ చెలి సోమశిల లాంటి ముక్కు ఉచ్చ్వాస నిశ్వాసాలకి అదురుతుంటే నా Continue Reading

Posted On :

జలపాతం- ఈ చిరుగాలుల సవ్వడులూ (లలిత గీతం)

https://youtu.be/TLT3ygrEMEk జలపాతం (పాటలు)  ఈ చిరుగాలుల సవ్వడులూ(లలిత గీతం) -సాదనాల వెంకటస్వామి నాయుడు పల్లవి: ఈ చిరుగాలుల సవ్వడులూ మీటెనులే ఎదలో సరిగమలూఆమె : ఈ ఇలా మమతల తేనెలు గ్రోలగతియ్యదనాలవి ఈ మహికే నటఅతడు: ఆశలు రేపె వయ్యారి తలుపులుహాయిని Continue Reading

Posted On :

గిన్నిస్ రికార్డు సాధించిన సరోజిని వీరమాచినేని

గిన్నిస్ రికార్డు సాధించిన సరోజిని వీరమాచినేని -ఎన్.ఇన్నయ్య ఆమె హైస్కూలు విద్యకు మించి చదవలేదు. పట్టుదలతో అందరు స్త్రీలతో “చిన్నారి పాపలు” సినిమా తీసింది. మినహాయింపు లేకుండా కళాకారులు, నేపథ్యంలో పనిచేసినవారు, అంతా స్త్రీలే. ప్రొడ్యూసర్ గా తాను నడిపిస్తూ, సావిత్రి Continue Reading

Posted On :

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3

ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-3 ఆచార్య ఎండ్లూరి సుధాకర్ -డా.సిహెచ్.సుశీల ఎండ్లూరి సుధాకర్ సుధామయ కవిత్వం గోదావరి తరంగిణీ శీతలత్వాన్ని , సామాన్య పాఠకుడికి కవితా కమ్మదనాన్ని అందిస్తూ, దళిత కవిత్వంతో నిప్పురవ్వల్ని రగిలించడమేకాక “స్త్రీవాదాన్ని” కూడా నిజాయితీగా నిలిపారు. స్త్రీల సమస్యలను Continue Reading

Posted On :

అనగనగా- యద్భావం – తద్భవతి (బాలల కథ)

  యద్భావం – తద్భవతి -ఆదూరి హైమావతి  గోవిందపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఐదెక రాల  మంచి భూమి ఉండేది.దాన్లో అతను తండ్రి వద్ద నేర్చుకున్న వ్యాపారమెళకువలను పాటిస్తూ వ్యవసాయం చేసి మంచి దిగుబడి, దానికి  తగిన ప్రతిఫలమూ పొందే Continue Reading

Posted On :

మానవీయ విలువల పరిమళాలు(జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం)

మానవీయ విలువల పరిమళాలు (జమ్మిపూలు కథా సంపుటి పై సమీక్షా వ్యాసం) -వురిమళ్ల సునంద సాహిత్య ప్రక్రియల్లో  పాఠకులను అత్యంత ప్రభావితం చేసే శక్తి  కథ/ కథానికు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.పిల్లలు పెద్దలు వినడానికి చదవడానికి చెవి కోసుకునే ఈ  ప్రక్రియ సాహిత్యంలో Continue Reading

Posted On :

నారీ”మణులు”- బెంగుళూరు నాగరత్నమ్మ-2

నారీ”మణులు” బెంగుళూరు నాగరత్నమ్మ-2 -కిరణ్ ప్రభ ****** https://youtu.be/QsSebuYEmkc తెలుగు సాహితీ లోకానికి కిరణ్ ప్రభ పేరు సుపరిచితమే. వీరు అమెరికాలో స్థిరపడ్డారు. దాదాపు అయిదారువందల ఫోటో కవితలు రాసారు. వీరు కౌముది అంతర్జాల మాసపత్రిక సంస్థాపకులు & సంపాదకులు. రేడియోలలో Continue Reading

Posted On :

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం

“పరివ్యాప్త” స్త్రీవాద కవితా సంకలనం గణేశ్వరావుగారి వ్యాఖ్య & చేకూరిరామారావు గారి ముందుమాట -జ్వలిత ‘నీలి మేఘాలు’ తర్వాత  జ్వలిత సంపాదకత్వం వహించిన ‘పరివ్యాప్త’ వచ్చి దశాబ్దం అవుతోంది.  ఆ స్థాయిలో, అంత విస్తృతంగా వున్నా మరో కవిత సంకలనం వచ్చినట్లు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-15 (ఆధునిక స్త్రీవాది ‘విప్లవశ్రీ’)

కొత్త అడుగులు – 15 ఆధునిక పునాది ‘విప్లవశ్రీ’ – శిలాలోలిత ‘విప్లవశ్రీ’ కలంపేరుతో శ్రీనిధి ఇట్టే కవిత్వం రాస్తోంది. నిండా పందొనిమిది ఏళ్ళు కూడా లేవు. డిగ్రీ సెకండ్ ఇయర్ ‘సిటీకాలేజ్’ హైదరాబాద్ లో చదువుతుంది. 2019 లో ‘రాలిన Continue Reading

Posted On :