Unfinished art

-సుభాషిణి తోట

కాలం వాగులా సాగిపోతుంటుందినన్ను ఆగనియ్యదు సాగనియ్యదుక్షణ క్షణం కుదుపులే ఆ నీటి పయనానఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకము మిగిలి ఉండదుమిగిలి ఉన్నవి అన్ని సగం వరకే సాగి ఏ రాతి ఘట్టానికో చిక్కుకొని ఆగిపోతాయ్..చిట్టడివి లో ఉంది ఆ వాగునేనొక పడవనుఅందులో అన్ని ఆలోచనల పుస్తకాలేఆత్రంగా ఉంటుంది జీవంచావు కేకలుచుట్టూఅరణ్యరోదన ల మధ్య నేనొక ఒంటరిగా మిగిలిపోతాపుస్తకం గాలి రెపరెపలకు తెరుచుకుంటుందిఅందులో ఇలా రాసి ఉంది…”O Death i cannot die”చాలు ఒక పదమో వాక్యమోపద్యమో కవితోకథనో కధనమోఆలోచనను మార్చేసిందిబ్రతుకులేకున్నాచావు కూడా లేదన్న ఆ వాక్యం ఇంకొంతకాలం తండ్లాటతో బతికేందుకు ఆయువునిచ్చిందిఇప్పుడునేనిక అలసిపోనునే వేసిన చిత్రం ఇంకా పూర్తవనులేదుఎప్పటికి పూర్తవ్వనిదే ఇంకా ఇంకా మిగిలి ఉంటుందని నా ఊహ…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.