
కీ
-లక్ష్మీ శ్రీనివాస్
ఆనాడు కొందరుఊపిరి విడిచిఊపిరి పోసిరిఊరూరు స్వేఛ్చగా ఉండాలని ఆశ పడిరిఆశలు ఆశలుగానే ఉన్నాయి నేడు స్వేచ్ఛఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలామారిపోయిందిఎక్కడ వాలమంటే అక్కడ వాలుతుందిపాపం దానికేం తెలుసు ? నేడు సమాజమే”కీ” ఇచ్చే యంత్రంలామారిపోయింది ఆడించే ఆటబొమ్మలా మారిపోయిందిఇంక ఎక్కడ స్వేచ్ఛస్వేచ్ఛ కూడా అక్కడేఎక్కడ ఉంటే “కీ”
*****
Please follow and like us:

టి.శ్రీనివాసులు (లక్ష్మీ శ్రీనివాస్) చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో లక్ష్మీదేవి, ఆంజప్పలకు జన్మించారు.
ఎం. ఏ, బి. ఏడ్, పూర్తిచేసి, ప్రస్తుతం తెలుగు అధ్యాపకుడిగా మదర్ థెరిస్సా జూనియర్ కళాశాల పలమనేరులో పని చేస్తున్నారు.
