K.Geeta

సంపాదకీయం- ఫిబ్రవరి, 2023

“నెచ్చెలి”మాట  హక్కులు -డా|| కె.గీత  హక్కు అనగానేమి? బాధ్యత.. అధికారము.. స్వామ్యము.. అబ్బా! నిఘంటువుల్లోని అర్థాలు కాదండీ- అసలు హక్కులు అనగానేమేమి? సమానత్వపు హక్కు- స్వాతంత్య్రపు హక్కు- దోపిడిని నివారించే హక్కు- మతస్వాతంత్య్రపు హక్కు- సాంస్కృతిక హక్కు – విద్యాహక్కు- రాజ్యాంగ Continue Reading

Posted On :

నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు

 నెచ్చెలి-కె.వరలక్ష్మి-డా.కె.గీత-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు -ఎడిటర్ ఆఖరు తేదీ మే10, 2023 నెచ్చెలి 4వ వార్షికోత్సవం (జూలై10, 2023) సందర్భంగా నిర్వహిస్తున్న కె.వరలక్ష్మి కథా పురస్కారం, డా.కె.గీత కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం! మొదటి బహుమతి పొందిన కథకు Continue Reading

Posted On :

కొత్త అడుగులు-38 రజిత కొండసాని

కొత్త అడుగులు – 38 రజిత కొండసాని – శిలాలోలిత ‘కళ్ళు రెండైనా చూపు ఒక్కటే కళ్ళు రెండయినా కల ఒక్కటే అంటోంది’ ‘కొండసాని రజిత’. రజిత మొదటి పుస్తకం పేరు ‘ఒక కల రెండు కళ్ళు’. రాయలసీమ కవయిత్రి. రాటుదేలిన Continue Reading

Posted On :

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు!

కుప్పిలి పద్మకు శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు! -ఎడిటర్ కుప్పిలి పద్మకు ఇటీవల శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారాలు లభించాయి. జనవరి 31న రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా Continue Reading

Posted On :

అమ్మ – నాన్న – ఒక జమున

అమ్మ – నాన్న – ఒక జమున -సాయిపద్మ జమునగారు వస్తున్నారు మేడమ్ వస్తున్నారు అని ఒకటే మా ఇల్లంతా హడావిడిగా ఉంది, అప్పుడు నాకు పదో పదకొండో ఏళ్లు వుంటాయి. ఇల్లు హాస్పిటల్ అంతా చాలా హడావిడిగా ఉండింది. నా Continue Reading

Posted On :

ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి

 ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి  -నీలిమ వంకాయల తెలుగు మహిళల ఉన్నత విద్యా కలల స్ఫూర్తి – పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి  ప్రొఫెసర్. కె.రాజేశ్వరీ మూర్తి           వేలాది మంది అమ్మాయిలకు నడక, నడత నేర్పి, భవిష్యత్తును తీర్చిదిద్దిన Continue Reading

Posted On :

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ -వి.విజయకుమార్ ఇవ్వాళ తృతీయ ప్రవృత్తి గురించి మాట్లాడటం మరీ అంత ఘోరమైన విషయమేమీ కాదు! నిన్న మొన్నటిదాకా వారి పట్ల సానుభూతిని కలిగివుండటం, వారి సమస్యల Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, Continue Reading

Posted On :

ఇది అహంకారం కాదు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఇది అహంకారం కాదు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -పద్మావతి రాంభక్త “ఏమిటీ వ్యాపారంచేసే Continue Reading

Posted On :

బరువైన బంధం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

బరువైన బంధం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -ప్రమీల శర్మ “అయ్యో! తాతగారూ… పడిపోతారు… Continue Reading

Posted On :

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర )

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర ) -అక్షర హింది లేఖిక ‘మన్నూ భండారీ’           మన్నూ భండారీ ‘భానుపురా మధ్య ప్రదేశ  1931  లో జన్మించి 2021 ‘గురుగ్రామ్’ లో గతించారు. Continue Reading

Posted On :

అమ్మాయి గెలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

అమ్మాయి గెలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) -శ్రీనివాస్ లింగం “శ్రీ గణేశ ! Continue Reading

Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా Continue Reading

Posted On :
gavidi srinivas

కొన్ని పరిమళాలు (కవిత)

కొన్ని పరిమళాలు -గవిడి శ్రీనివాస్ నలుగురితో  మాట్లాడుకోవటంపక్షుల కిలకిల రావాలు వినటంవనాలు పచ్చని తోరణాలు కట్టటంమొగ్గలు వీడి గాలితో పలకరించటంగాలి చేరి హృదయాలు వికశించటం ఇసుక తెన్నెల్లో  కూర్చునిఎగసే కెరటాల్ని చూడటం చుట్టూ ఊగే దృశ్యాల్నికళ్ళల్లో వొంపుకోవటంఆస్వాదించటం నాలో సంచరించే కొన్ని పరిమళాలు. వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటంవర‌్షధారల్ని Continue Reading

Posted On :

కీ (కవిత)

కీ -లక్ష్మీ శ్రీనివాస్ ఆనాడు కొందరుఊపిరి విడిచిఊపిరి పోసిరిఊరూరు స్వేఛ్చగా ఉండాలని ఆశ పడిరిఆశలు ఆశలుగానే ఉన్నాయి నేడు స్వేచ్ఛఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలామారిపోయిందిఎక్కడ వాలమంటే అక్కడ వాలుతుందిపాపం దానికేం తెలుసు ? నేడు సమాజమే”కీ” ఇచ్చే యంత్రంలామారిపోయింది ఆడించే ఆటబొమ్మలా మారిపోయిందిఇంక ఎక్కడ స్వేచ్ఛస్వేచ్ఛ కూడా అక్కడేఎక్కడ ఉంటే “కీ” Continue Reading

Posted On :

Expiration (కవిత)

Expiration -బండి అనూరాధ వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.చేతులు ఖాళీలేకపోతేనేం.మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది. ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి ప్రకాశించడం మానేసాయి.  మళ్ళీ వస్తావని నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. నేనెలా నమ్మేదీ.  మోహం సడలి మైకం వదిలిహ్మ్ ..మజిలీలుండవు.  ముగింపులే Continue Reading

Posted On :

సంతోషాన్ని వెతుకుతూ (కవిత)

సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** నేను Continue Reading

Posted On :

చకోర పక్షి (కవిత)

చకోర పక్షి – గంగాపురం శ్రీనివాస్ జీలకర్ర, బెల్లం విడివడక ముందే గోరింటాకు ఎరుపు ఎల్వకముందే అప్పుల కుప్పలు కరిగించడానికై నెత్తి మీదున్న చెల్లి పెళ్లి కుంపటి దించడానికి చకోర పక్షిలా చక్కర్లు కొడుతూ గొంతుక తడారలేని ఇసుక దిబ్బలపై రెక్కలు Continue Reading

Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-1

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-1 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-5

ఓసారి ఆలోచిస్తే-5 ధ్యేయం -డి.వి.రమణి “ఎం బిడ్డ ఇస్కూల్ నుండి లేట్ వచ్చినవ్ ?’ ప్రేమగా అడిగాడు వీర్రాజు “మాథ్స్ టీచర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు …” కాళ్ళు కడుక్కుంటూ జవాబిచ్చింది సత్యవతి. “ఇదిగో …అమ్మయొచ్చింది … చూడు ఏమి కావాలో Continue Reading

Posted On :

విజయవాటిక-18 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-18 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి యువరాజు మందిరము           ఎత్తైన ఆ యువరాజ మందిరములో స్తంభాల పైన చెక్కిన సింహముఖాలలో రాజసం ఉట్టిపడుతోంది. విష్ణుకుండిన రాజుల రాజముద్రిక సింహముఖము. వీరత్వానికి, ధైర్యానికి Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-26

నిష్కల – 26 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల తన అక్క అని, సారాకి తెలుస్తుంది.  సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. అతని తలపుల్లోనే గడుపుతూ ఉంటుంది. శోభకి నిష్కల జీవితం పై లోలోపల తెలియని బెంగ. Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-17 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 17 – గౌరీ కృపానందన్ అతని చేతిలో పెద్ద సైజు పుస్తకం ఉంది. “మయాస్ నాగరికత గురించిన పుస్తకం ఇది. చాల ప్రాచీనమైన నాగరికత ఇది. వాళ్ళు సూర్యుడిని ఆరాధించే వాళ్ళు. ఇంకా…” ఉమ అతను చెప్పే Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-26)

బతుకు చిత్రం-26 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 18 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-18 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చీకటి పడింది. ఎస్‌.ఎస్‌.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు. మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్‌ ఎవరూ Continue Reading

Posted On :

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. Continue Reading

Posted On :

నా అంతరంగ తరంగాలు-2

నా అంతరంగ తరంగాలు-2 -మన్నెం శారద  “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso***           ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-26)

నడక దారిలో-26 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 27

నా జీవన యానంలో- రెండవభాగం- 27 -కె.వరలక్ష్మి           1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక Continue Reading

Posted On :

యాదోంకి బారాత్- 5

యాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-41

మా కథ (దొమితిలా చుంగారా)- 41 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 13

వ్యాధితో పోరాటం-13 –కనకదుర్గ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-39 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-39                       -కాత్యాయనీ విద్మహే మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి Continue Reading

Posted On :
K.Geeta

శ్రీరాగాలు- 8 డా.కె.గీత కథ – పుణ్యం దేవుడెరుగు

https://youtu.be/jmVMtR5PKHM శ్రీరాగాలు-8 పుణ్యం దేవుడెరుగు (డా.కె.గీత “వెంకటేశ్వర మెట్ట కథలు” నించి) -డా.కె.గీత నా చిన్నతనంలో మా తాతయ్య చచ్చిపోయాక అమ్మమ్మగారింటి దగ్గర నా మేనమామలే ఇల్లంతా నడిపేవాళ్ళు. మా అమ్మమ్మ మహా జాగ్రత్త గలది. ఒక్కోసారి అవసరమైనవి కూడా ఖరీదేక్కువైతే Continue Reading

Posted On :

నవలాస్రవంతి-28 లోపలిమనిషి-1 (పి.వి.నరసింహారావు నవల)

డిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా Continue Reading

Posted On :

వినిపించేకథలు-26-అతి సర్వత్ర వర్జయేత్- లలితా వర్మ గారి కథ

వినిపించేకథలు-26 అతి సర్వత్ర వర్జయేత్ రచన :శ్రీమతి లలితా వర్మ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. Continue Reading

Posted On :
K.Geeta

గీతామాధవీయం-18 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-18 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-18) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) డిసెంబరు 12, 2021 టాక్ షో-18 Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-25 మా నాన్నకి ట్రాన్స్ఫర్ చెయ్యిరా దేవుడా ! (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-25 మా నాన్నకి ట్రాన్స్ఫర్ చెయ్యిరా దేవుడా ! రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-43)

వెనుతిరగని వెన్నెల(భాగం-43) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-43) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “పంజరాన్నీ నేనే పక్షినీ నేనే”

https://youtu.be/Cjm7xzplHpU 1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవియాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు Continue Reading

Posted On :

ఈజిప్టు పర్యటన – 2

ఈజిప్టు పర్యటన – 2 -సుశీల నాగరాజ “మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంది” – అరబ్ నానుడి. “మానవ నాగరికతకు సాంకేతిక చిహ్నమైన చక్రం (wheel) ని కనుక్కోక ముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా Continue Reading

Posted On :

యాత్రాగీతం-39 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-1)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-1     Continue Reading

Posted On :

పౌరాణిక గాథలు -2 మహాభారతకథలు

పౌరాణిక గాథలు -2 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మోరక్షతి రక్షితః మహాభారతకథలు మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని Continue Reading

Posted On :
Kandepi Rani Prasad

ఏనుగు సలహా

ఏనుగు సలహా -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉన్నది చాలా తెలివి కలది. తోటి జంతువులపట్ల దయా స్వభావం కలది. అడవిలోని జంతువులను సమానంగా చూస్తుంది. చేస్తే మంచి సహాయం చేస్తుంది తప్ప ఎవరిని Continue Reading

Posted On :

చిత్రం-44

చిత్రం-44 -గణేశ్వరరావు                     ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-7

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-7     -కల్లూరి భాస్కరం కాస్పియన్ సముద్రానికీ, నల్లసముద్రానికీ మధ్యనున్న ప్రాంతాన్ని ఒకసారి మ్యాప్ లో చూడండి; కొన్ని దేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఆర్మీనియా ఒకటి. ఆర్మీనియాకు పశ్చిమంగా టర్కీ, ఉత్తరంగా జార్జియా, దక్షిణంగా ఇరాన్, తూర్పున Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -43

జ్ఞాపకాల సందడి-43 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -18           ఆ రోజుల్లోనే రామచంద్రాపురంలో మంచి లైబ్రరీ ఉండేది. శరత్ బాబు, చలం, కొవ్వలి, జంపన, బకించంద్ర ఛటర్జీ, అడవి బాపిరాజు వగైరా పుస్తకాలుండేవి. నాకు పన్నెండేళ్ళు Continue Reading

Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-1

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 1 – విజయ గొల్లపూడి విశాల పేరుకు తగ్గట్టే మనసు కూడా ఎంతో విశాలం. ఆమె మాట మృదు మధురం. కాలేజీ లో డిగ్రీ చదువుతూ మిత్రులతో ఆనందంగా గడచిపోతున్న రోజులు అవి. అగ్రికల్చర్ యూనివర్సిటిలో హార్టీ Continue Reading

Posted On :

కథామధురం-ఆ’పాత’కథామృతం-2 పొణకా కనకమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-2  -డా. సిహెచ్. సుశీల పొణకా కనకమ్మ కథారచన         ఊయల లూగించే కోమల కరాలేరాజ్యాలు శాసిస్తవితూలిక పట్టే మృదు హస్తాలేశతఘ్నులు విదిలిస్తవిజోలలు బుచ్చే సుకుమారపుచేతులే జయభేరులు మోగిస్తవి          Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు-11 ప్రతిఫలం

పేషంట్ చెప్పే కథలు – 11 ప్రతిఫలం -ఆలూరి విజయలక్ష్మి సంధ్య అధరాలపై విరిసిన పూవులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచు కుంటున్నాయి. తుంపర మెల్ల అల్లనల్లన జారుతున్న సన్నసన్నటి తుంపర మేల్ల మెల్లగా వీస్తున్న గాలితో కలిసి కదం కదుపుతూ Continue Reading

Posted On :

కనక నారాయణీయం-41

కనక నారాయణీయం -41 –పుట్టపర్తి నాగపద్మిని           తరువాత కొన్ని రోజులకే  కృష్ణమాచార్యుల అధ్వర్యంలో శ్రీమాన్ దేశికాచార్యుల వారి తండ్రిగారు బాణగిరి రామాచార్యులవారి సమక్షంలోనే హొసపేట కామలాపురంలో, చిరంజీవులు కరుణాదేవి రాఘవాచార్యుల పరిణయానికి సంబంధించి నిశ్చితార్థం, Continue Reading

Posted On :

బొమ్మల్కతలు-5

బొమ్మల్కతలు-5 -గిరిధర్ పొట్టేపాళెం కట్టిపడేసిన కదలిపోయిన కాలం…           ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలుగా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-19

ఒక్కొక్క పువ్వేసి-19 యిద్దరమొస్తే … యిల్లెట్ల! -జూపాక సుభద్ర ఈ నెల (జనవరి) మూడో తేదీన ఆధునిక భారత మొదటి టీచర్, బాలికలు, అంటరాని వాళ్ళ కోసం మొట్టమొదటిగా పాఠశాలలు ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని చాలా Continue Reading

Posted On :

స్వరాలాపన-20 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-20 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

బ్రేకింగ్ న్యూస్- పుస్తక సమీక్ష

బ్రేకింగ్ న్యూస్- పుస్తక సమీక్ష    -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి “It’s not Magic that takes us to another world. It’s story telling”. అంటారు స్కాట్లాండ్కి చెందిన ప్రఖ్యాత రచయిత్రి ‘Val McDermid’. మానవ Continue Reading

Posted On :

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’ -సుశీల నాగరాజ డా. వాడ్రేవు వీరలక్ష్మి గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు!           Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 16 జీవన లాలస

జీవన లాలస పుస్త‘కాలమ్’ – 16 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ జీవన లాలసే అంతిమ జీవన సాఫల్యం (గత శనివారం వీక్షణం హడావిడిలో ఈ కాలమ్ రాయలేకపోయాను. ఇప్పుడు ఇక్కడ పంచుకుంటున్నది కూడ Continue Reading

Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-1 ఉపోద్ఘాతం & ఎమ్మీ నెదర్

విజ్ఞానశాస్త్రంలో వనితలు-1 ఉపోద్ఘాతం & ఎమ్మీ నెదర్ – బ్రిస్బేన్ శారద నడిచొచ్చిన బాట ఎప్పుడూ మరవకూడదన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకోవడమంత వృథాప్రయాస ఇంకోటుండదు, అని అనిపిస్తుంది మనకి. కానీ అలా గతాన్ని పునరావృతం చేసుకున్నప్పుడే మన ముందు తరాలు మన Continue Reading

Posted On :