
క ‘వన’ కోకిలలు – 15 :
చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)
– నాగరాజు రామస్వామి
మానవ మస్తిష్కాన్ని నిదుర లే
చైనా సాహిత్య సంప్రదాయం 3000
8వ శతాబ్దపు నాటి చైనా మహాకవి
అతను రచించిన ప్రకృతి చిత్రణా
వాంగ్ వీ రచనలలో నేడు లభిస్తు
వాంగ్ వీ ‘హాన్’ కులీన సంపన్న
వాంగ్ వీ కి ఉన్న మరికొన్ని
వాంగ్ వీ ప్రకృతి ప్రియుడు. కొం
మచ్చుకు కొన్ని అతని కవితలకు
1. కృష్ణ వనం (Lu Zhai – Deer Park – లు చాయ్)
చెట్టూ చేమా లేని వట్టి ఖాళీ కొం
అక్కడ
మానవ కంఠ స్వరమేదో మార్మోగుతుం
ఓ ఏటవాలు లే కిరణం అడవి గుండెల్లోకి దిగి
ఆకుపచ్చని నాచు పాచిని వెలిగిస్తుంటుంది.
2. ప్రత్యుత్తరం (In Reply to P’ei Ti)
ఎల్లలు దాటి పరచుకున్నది పారుతు
నీలి లోతుల నింగిని కారు మేఘాలు
ఆ హోల్ సౌత్ మౌంటెన్ గురించేగా
మెదడుకు తెలుసు తెలి మబ్బుల అవత
అసీమ సంగతి.
3. పరితాపము (Mourning Yin Yao)
నివురు ఛాయల హరిత తరువుల నడిమి
శిలాపూర్ణ శిఖరాలను నీ కిచ్చేసా
విడిపోయాం మనం.
ఇప్పుడు ఇంటికొచ్చాక తెలిసింది
నీ అస్థికలు కప్పిన తెలిమేఘ చి
చిరస్థాయిగా మిగిలి పోయిందని;
మానుష సీమలలోకి కూలిపోతూ
కుప్పపడుతున్నవి కొండ వాగులు.
4. కొండ కోనలలో ( In the Mountains)
పొడుచుకొస్తున్నవి
ముళ్ళ తీగలను ముడుచుకున్న సెలయే
మొనదేరిన తెలతెల్లని శిలలు.
భయపెడుతున్నవి
ఆకాశ శైత్యాలు, అరుణ పత్రాలు.
ఈ కొండదారి చివరన ఏ వాన జాడా లే
మలిన పరస్తున్నది ఆకాశం
కింగ్ఫిషర్ రెక్కల నీలి వన్నె దు
5. చక్ర చట్ర క్రమ గమనం ( Wheel- Rim River Sequence)
ఆప్రికాట్ కలపతో కట్టిన కుటీరం,
కమ్మని తావుల రెల్లు కప్పిన చూ
ఎవరికీ తెలియదు
మానుషదేశ రాచరిక వృష్టిని కొనితెచ్చే
ఈ లోకప్పు కింద కదలాడే మేఘాల సం
తేటతెల్లని కంక పొదల కొండ మీద
నిటారుగా నిలిచిన వెదురు గడల నీ
డొంక తిరుగుడు కొండదారుల సంచరిం
భ్రాంత దిమ్మరి …
పచ్చని ఈకల నీటిపక్షి తొణకించిన
ఏ దారుశిల్పికీ అంతుపట్టదు
చలికారు కులికిన తారు రోడ్ల మీ
6. మంగోలియా పార్క్ (Magnolia Park)
హేమంత హిమగిరులు
అంతిమ దినకాంతులను కూడగట్టుకుం
సాయంసంజ పక్షులు
గగన విహారంలో బారులు తీరుతున్నవి,
లకుముకి పిట్టల పచ్చల రెక్కల తళు
విస్తరిస్తున్నవి.
ఏవీ మరి దినాంత తుహిన తుషారాలు!
వాంగ్ వీ విశ్వ కవులను ప్రభా
హేమంత పక్షిణి;
ఇది వాంగ్ వీ కంచె మీది
అలనాటి పాటల పిట్ట.
వాంగ్ వీ ని తలచుకుంటూ, అతడు
ఇక్కడే,
ఈ పర్వత ప్రాంతంలోనే
మనం వీడ్కోలు చెప్పుకున్నాం.
వచ్చే వసంతంలో
గడ్డి తిరిగి చిగురిస్తుందా?
మనుమడా!
మరోసారి చూస్తానా నిన్ను?
చైనా దేశ సనాతన మహా కవి వాంగ్
*****

వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణ) లోని ఎలగందుల గ్రామం లో జవ్మించారు. వయస్సు 82 సంవత్సరాలు. పుట్టిన తేదీ, సెప్టెంబర్ 9,1939. ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజనీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళుఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలల పాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఓమాన్, సౌదీఅరేబియాల్లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం యు.యస్ సిటిజన్ గా ఆస్టిన్, డాలస్. వీరు ప్రచురించిన పుస్తకాలు 16 ( 4 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, విచ్చుకున్న అక్షరం, 8 అనువాద సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, పురివిప్పిన పొరుగు స్వరం, రవీంద్రగీత గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియా పాజ్ సూర్యశిల, కల్యాణ గోద – తిరుప్పావై, 1 వచనం – అనువాదం అనుభవాలు, ఆంగ్లంలో The great Void, Wings of Musings, Blue Pleasance. వీరి విచ్చుకున్న అక్షరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వారి ఉత్తమ కవితా సంపుటి బహుమతి లభించింది.
