అనాఘ్రాత (కవిత)

అనాఘ్రాత (కవిత) -జయశ్రీ మువ్వా ఊరికి చివరనచితికిన వర్ణం విరగపూసిందిసింధూరం దిద్దుకున్న రేరాణిఇక్కడ పతిత  పాపాల పావని నిదురనెపుడో రేయంచుకు విసిరేసినలుపు రంగు సలపరించే యామిని గంటలెక్కన ఇక్కడ గాయాల గుమ్మాలు ఎప్పుడూ తెరిచే వుంటాయిఉమ్ముతో మలాము అద్దుకోడంఅలవాటు పడిన అద్వంద్వ ఆకలి మంటని ఆర్పుకోలేకకన్నీటి కాష్టాన్నికైపుగా రాజేసుకునే నెరజాణ ఇంత బతుకులో వేల నిశ్శబ్ధ యుద్ధాలభేరినిమునిపంట  మ్రోగించేమంజరి గుప్పెడు పొట్టకి బతుకుని Continue Reading

Posted On :

బ్రహ్మ కడగని పాదము (కవిత)

బ్రహ్మ కడగని పాదము (కవిత) -జయశ్రీ మువ్వా ఎల్లిపోతున్నాం… ఖాళీ పాదాలు మావి , అందుకే … తేలిగ్గా కదిలెల్లిపోతున్నాం .. బరువవుతున్న బ్రతుకుని చింకి చాపల్లో చుట్టుకెళ్ళిపోతాం చిరిగిన కలల్ని  చీకట్లో దాచుకుంటూ .. మా పొలిమేర పొరల్లోకి లాక్కెళ్ళి Continue Reading

Posted On :

మైల (కవిత)

మైల(కవిత) -జయశ్రీ మువ్వా మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది.. ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం .. చివరికి మూడు Continue Reading

Posted On :

ఖాళీ (కవిత)

ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో Continue Reading

Posted On :