image_print

కరోనా విరహం- భరోసా వరం (హాస్య కథ)

 కరోనా విరహం- భరోసా వరం  –టి.వి.ఎస్.రామానుజ రావు  సెల్ ఫోను మోత వినగానే, “అమ్మలూ, బావ అనుకుంటా చూడు! ఆ వంకాయలు నేను తరుక్కుంటానులే. నువ్వు పోయి మాట్లాడు.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది తల్లి సావిత్రి. తల్లి వంక ఒకసారి కోపంగా చూసి వంటింటిలోంచి తన గదిలోకి పరిగెత్తింది వినతి. గది తలుపు గడియ పెట్టి, ఫోను తీసింది. “హలో, ఇంతసేపూ ఏం చేస్తున్నావోయ్?” చిరుకోపంతో అడిగాడు చంద్ర. “వంటింట్లో కూరలు తరుగుతున్నాను, స్వామీ! ఏదో  […]

Continue Reading
Posted On :

సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ)

సాప్ట్ వేరు కరోనా వైరు (హాస్య కథ) -టి.వి.ఎస్. రామానుజరావు వాసుదేవ మూర్తి వస్తూనే, సోఫాలో కూర్చున్న భార్య వొడిలో దబ్బున తలపెట్టుకుని పడుకున్నాడు. “ఏమిటా పిచ్చి వేషాలూ? నలభై ఏళ్ళు వస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాడిలా ఏమిటలా  గారాలు పోతున్నారు? కాసేపట్లో స్కూలు నుంచి బాబు వస్తాడు. లేచి కూర్చోండి” లేచి చీర సర్దుకుంది శాంత. “వాడు పుట్టి ఇక్కడ నా స్థానం ఆక్రమించేసాడు. అక్కడ ఆఫీసులో ఇంకెవడో నాస్థానం ఆక్యుపై చేస్త్హాడు” వాసుదేవ మూర్తి […]

Continue Reading
Posted On :

రోడ్డు రోలరు (హాస్య కథ)

రోడ్డు రోలరు – టి.వి.ఎస్.రామానుజ రావు ఇంట్లో మా ఆవిడ లేదు. వాళ్ళ చెల్లెల్ని చూసోస్తానని పొద్దున్నే ఉప్పల్ వెళ్ళింది. ఏదో అన్నం, కాస్తంత పప్పు వుడ కేసుకుని భోజనం కానిచ్చాను. కాసేపు నడుం వాల్చి లేచేసరికి, సాయంత్రం నాలుగయ్యింది. కాస్త టీ పెట్టుకుని తాగి, అలా నాప్రెండు సుబ్బు గాడింటికి  వెళ్ళి వద్దామని ఇంటికి తాళం పెట్టి బయల్దేరాను. ఇంతలో సెల్ ఫోను ఇంట్లో వదిలేశానన్న సంగతి గుర్తుకొచ్చింది. మా ఆవిడ ఫోను చేసినప్పుడు తియ్యకపోతే, […]

Continue Reading
Posted On :