మా కథ (దొమితిలా చుంగారా) దొమితిలా మాట
మా కథ దొమితిలా మాట -ఎన్. వేణుగోపాల్ ఇప్పుడు నేను చెప్పేదేదో నా సొంత గొడవగా ఎప్పుడూ ఎవరూ వ్యాఖ్యానించొద్దని నా కోరిక. నా జీవితమంతా జనానిది. నాకేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది ఈ సంగతే. ప్రజల కోసం నేను చేసిందానికన్నా చాలా ఎక్కువ చేసిన వాళ్లున్నారని నాకు తెలుసు. ఐతే వాళ్లలో కొందరు చనిపోయారు, మరికొందరి సంగతి బయటికి తెలిసే అవకాశం లేకుండానే పోయింది. అందుకే నేనిక్కడ […]
Continue Reading