చిత్రలిపి
చిత్రలిపి -మన్నెం శారద ఒక ఉషస్సు కోసం ….. నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీ కై పదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటాను చీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుంది ఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు …. భూమికి ఆవల నీ పనిలో నీ వున్నావో ….లేక దట్టమైన మబ్బుల దుప్పటిలో దాగి కలలే కంటున్నావో …. ఎదురుచూపులో క్షణాలు సాగి సాగి కలవరపెట్టి కనులు మూతపడుతున్న సమయంలో నా కిటికీ పై పడివక్రీభవిస్తున్న ఓ వెలుగు రేఖ !పరవశించి పరుగెత్తుతానా … కొన్నే కొన్ని […]
Continue Reading



































