విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717) – బ్రిస్బేన్ శారద మనిషికి జిజ్ఞాస ఎక్కువ. చుట్టూ వున్న ప్రపంచాన్ని తెలుసుకోవాలనీ, అర్థం చేసుకోవాలనీ, వీలైతే తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆశలు మనిషిని ప్రపంచాన్ని వీలైనంత దగ్గరగా చూడమని Continue Reading