image_print

కథావాహిని-13 అబ్బూరి ఛాయాదేవి గారి “స్పర్శ” కథ

కథావాహిని-13 స్పర్శ రచన : అబ్బూరి ఛాయాదేవి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading

ప్రమద – అబ్బూరి ఛాయాదేవి

ప్రమద అధికారం… అనురాగం మధ్య వికసించిన ‘ఛాయ’ -పద్మశ్రీ అబ్బూరి ఛాయాదేవి గారి గురించి మొదటిసారి జర్నలిజం క్లాసులో మా మాస్టారు బూదరాజు రాధాకృష్ణ గారి నోట విన్నాను. 1992 నాటి సంగతి ఇది. ఆమెను ‘మహా ఇల్లాలు’ అన్నారాయన. ఆయన ఎవరినైనా ప్రశంసించారూ అంటే అది నోబెల్ బహుమతి కన్నా గొప్ప విషయం. అప్పటికి నాకు సాహిత్యంతో పరిచయం లేదు. తెలిసీ తెలియని వయసులో యద్ధనపూడి నవలలూ ఆ తర్వాత పోటీ పరీక్షలకు అవసరమైన ఏవో […]

Continue Reading
Posted On :

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతస్సూత్రం

అబ్బూరి ఛాయాదేవి గారి సాహిత్య అంతసూత్రం -డా|| కె.గీత అక్షరాస్యతే అరుదయిన  కాలంలో ఎం. ఎ.పొలిటికల్ సైన్స్ చదివి, లైబ్రరీ సైన్సెస్ లో డిప్లొమా తీసుకుని సమాజాన్నీ, సాహిత్యాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసిన రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. అదే క్రమంలో ఆంగ్లసాహిత్యాన్ని కూడా ఔపోసన పట్టారు.  ‘చాయ’అంటే నీడ అని అర్థం. అయితే ఛాయాదేవి మాత్రం స్త్రీని వంటయిల్లు అనే చీకటి చాయనుండి తప్పించింది. ఆరు బయట విశాల ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడమన్నారు. స్త్రీ చుట్టూ విస్తరించుకు […]

Continue Reading

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ  లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం […]

Continue Reading
Posted On :