Kandepi Rani Prasad

రాళ్ళల్లో, ఇసుకల్లో

రాళ్ళల్లో, ఇసుకల్లో -కందేపి రాణి ప్రసాద్ శని, ఆదివారాలు శెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూరు వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు Continue Reading

Posted On :

యాత్రాగీతం-30 (బహామాస్ – భాగం-1)

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-1 అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్  వీసాతో చూడగలిగిన ప్రదేశం.  మేమున్న కాలిఫోర్నియా నుంచి Continue Reading

Posted On :

యాత్రాగీతం-29 (అలాస్కా-చివరి భాగం)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత చివరి భాగం కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ప్రయాణాన్ని ముగించుకుని,   ఎన్నో అందమైన ఆ దృశ్యాలు  మనస్సుల్లో దాచుకుని సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో Continue Reading

Posted On :

యాత్రాగీతం-28 (అలాస్కా-16)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-16 కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్  సీవార్డ్ తీరంలో మాకోసమే నిలిచి ఉన్న కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ని చివరి నిమిషంలో Continue Reading

Posted On :

యాత్రాగీతం-27 (అలాస్కా-15)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-15 సీవార్డ్  డౌన్ టౌన్ సీవార్డ్ డౌన్ టౌన్ సందర్శనం పూర్తి  చేసుకుని వెనక్కి రిసార్టుకి చేరుకుని, పిల్లల్ని  తీసుకుని రిసార్ట్ ఆఫీసు దగ్గర ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గిర ఉన్న సిటింగ్ Continue Reading

Posted On :

యాత్రాగీతం-26 (అలాస్కా-14)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-14 సీవార్డ్  డౌన్ టౌన్ రిసార్టు ఎంట్రైన్సు దగ్గర నుంచి డౌన్ టౌన్ కి షటీల్ సర్వీసు ఉండడంతో అక్కడి వరకు నడిచి అక్కడి నుంచి డౌన్ టౌన్ కి పది పదిహేను Continue Reading

Posted On :

యాత్రాగీతం-25 (అలాస్కా-13)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-13  సీవార్డ్  విశేషాలు చెప్పుకునే ముందు తల్కీట్నా నుంచి సీవార్డ్ వరకు ప్రయాణంలో మరిన్ని విశేషాలు చెప్పాల్సి ఉంది. తల్కీట్నా నుంచి సీవార్డ్ వెళ్లేదారి మొత్తం సముద్రపు పాయలు భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన Continue Reading

Posted On :

యాత్రాగీతం-24 (అలాస్కా-12)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-12 మర్నాడు బయటంతా చిన్న జల్లు పడుతూ ఉంది. ఉదయానే లేచి తయారయ్యి రిసార్ట్ ఆవరణలో ఉన్న చిన్న అందమైన గ్రీన్ హౌస్ ని చుట్టి వచ్చాము.  కాస్సేపట్లోనే సీవార్డ్ లోని మా Continue Reading

Posted On :

యాత్రాగీతం-23 (అలాస్కా-11)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-11 తల్కిట్నా ఊరు హిమానీనదమ్మీద స్వయంగా అడుగుపెట్టిన విమాన ప్రయాణం పూర్తయ్యి బయటికి వచ్చేసరికి మమ్మల్ని తీసుకెళ్లేందుకు రిసార్టు వెహికిల్ సిద్ధంగా ఉంది.  పేకేజీ టూరు తీసుకోవడం వల్ల ఇదొక చక్కని ఏర్పాటు. Continue Reading

Posted On :

యాత్రాగీతం-22 (అలాస్కా-10)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-10 మా అలాస్కా ప్రయాణంలో అతి ముఖ్యమైన ఘట్టం రానే వచ్చింది. భూమి మీద అత్యద్భుతాల్లో ఒకటైన  హిమానీ నదమ్మీద స్వయంగా అడుగుపెట్టే విమాన ప్రయాణం మొదలయ్యింది.  టేకాఫ్ సాఫీగానే జరిగినా ఊహించుకున్న Continue Reading

Posted On :

యాత్రాగీతం-21 (అలాస్కా-9)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-9 ఆ మర్నాడు  మేం తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణంలో భాగంగా తల్కిట్నా (Talkeetna) అనే ఊర్లో బస చేసి హెలికాఫ్టర్ ద్వారా గ్లేసియర్ల మీద దిగే అడ్వెంచర్ టూరు చెయ్యబోతున్నాం.  ఉదయం Continue Reading

Posted On :

యాత్రాగీతం-20 (అలాస్కా-8)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-8 మధ్యాహ్నం లంచ్ అంటూ ఏవీ తినలేదేమో సాయంత్రానికే అందరికీ కరకరా ఆకలి వెయ్యసాగింది. కొండ పైనున్న మా బసకి మా బస్సు మలుపు తిరిగే రోడ్డు దగ్గిర ఏవో రకరకాల హోటళ్లు Continue Reading

Posted On :

యాత్రాగీతం-19 (అలాస్కా-7)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-7 దెనాలి నేషనల్ పార్కు  సందర్శనకు ఉదయానే రెడీ అయ్యి మా రిసార్టు బయటికి వచ్చేం. అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అనుకున్న సమయానికి Continue Reading

Posted On :

యాత్రాగీతం-18 (అలాస్కా-6)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-6 ఏంకరేజ్ నుండి ఆ ఉదయం బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అత్యంత హాయిగా ప్రయాణించి దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో చేరుకున్నాం. దెనాలి నేషనల్ పార్కు Continue Reading

Posted On :

యాత్రాగీతం-17 (అలాస్కా-5)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-5 మా పేకేజ్  టూర్ లో భాగంగా  మర్నాడు  మేం ఎంకరేజ్ నుండి బయలుదేరి దెనాలి నేషనల్ పార్కుకి బయలుదేరేం.  ఎంకరేజ్ నుండి దెనాలి నేషనల్ పార్కుకి ఒక పూట ప్రయాణం. ఆ Continue Reading

Posted On :

యాత్రాగీతం-16 (అలాస్కా-4)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-4 ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో  అనుకున్నట్టే విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరాం. దారిపొడవునా గడ్డి భూములు, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, మంచుకొండలు Continue Reading

Posted On :

యాత్రాగీతం-15 (అలాస్కా-3)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-3 మర్నాడు ముందే బుక్ చేసుకున్న టూరు ప్రకారం మేం ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరే గ్లాస్ డూమ్ ట్రైనులో  విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరుతాం. అక్కణ్ణించి Continue Reading

Posted On :

యాత్రాగీతం-14 (అలాస్కా-2)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-2 అర్థరాత్రి సూర్యోదయం మా ప్రయాణం మొదలయ్యే రోజు వారం రోజుల్లోకి రానే వచ్చింది. మిగతా అన్ని విషయాలూ ఆన్ లైనులో, అక్కడా ఇక్కడా తెలిసినా మేం వెళ్లిన జూలై చివరి వారంలో Continue Reading

Posted On :

యాత్రాగీతం-13 (అలాస్కా)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-1 అమెరికాలో “అలాస్కా” చూసి రావడం అనేది ప్రతీ ఒక్కరికీ “బక్కెట్ లిస్టు” లో భాగం. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తీరాలనుకున్న కోరికల పద్దులో ముఖ్యమైనదన్నమాట. ఇక మేం ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న Continue Reading

Posted On :