మహమ్మద్ ఘోరిని ఓడించిన వీరాంగన “రాణి నాయికి దేవి” -యామిజాల శర్వాణి గ్రీకు చరిత దగ్గరనుంచి ప్రపంచ చరిత్రలో ఎందరో వీరనారుల చరిత్రలు చదువుతాము వీళ్ళు పురుషులకు ఏ మాత్రము తీసిపోకుండా యుద్దాలు చేసి ఘనత వహించారు పరిపాలనలోను శత్రువులను ఎదుర్కోవటము లోవారిదైనా ముద్ర వేశారు.కానీ మన దేశ చరిత్రలో అటువంటి వారిని తక్కువగా కీర్తించి విదేశ ఆక్రమణదారులను గొప్ప హీరోలుగా చిత్రకరించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇదంతా మనము ఎక్కువకాలం బ్రిటిష్ వారి పాలనలో ఉండటమే వాళ్ళు చరిత్రను వాళ్లకు అనుకూలముగా వ్రాసుకున్నారు నేటికీ ఆ చరిత్రనే […]
లంబాడీ మూఢనమ్మకాలు-‘కాక్లా’ కథ (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -డా.లావుడ్యా సుజాత ఆదివాసీ సమాజంలో ఒక్కో తెగ విశిష్ట క్షణాు ఒక్కో విక్షణరీతిలో ఉంటాయి. భారతదేశంలో నివసిస్తున్నా గిరిజన తెగన్నీ విడివిడిగా ప్రత్యేకంగా తమ జీవన విధానాు, విశ్వాసాు, నమ్మకాు, మూఢనమ్మకాను కలిగి ఉంటాయి. దైవాలే కాదు వారి సంస్కృతు కూడా విడివిడిగానే ఉంటాయి. ఈ మూఢనమ్మకం నేపథ్యంగా మెవడినదే ‘కాక్లా’ కథ. ‘కాక్లా’ కథా రచయిత డాక్టర్ భూక్యా తిరుపతి. […]
సాహిత్య రంగంలో సామాజిక మాధ్యమం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -టి. హిమ బిందు రోజు రోజుకు కొత్త మార్పులు కొత్త హంగులతో ఎంతో వేగంగా అందరికీ అందుబాటులోకి వస్తున్న సాంకేతికత దాని అంతర్భాగమైన సామాజిక మాధ్యమాలు సమాజంలో భౌతికంగా మానసికంగా ఎంతో భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనేకమంది రచయితలు తమ తమ రచనలను, భావాలను సామాజిక మాధ్యమాలలో పంచుకోవటం వలన అనేకమంది వీక్షించి చదివి […]
డా|| కె.గీత కథ “ఇవాక్యుయేషన్”పై సమీక్ష -వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఇది ప్రత్యేకమైన కథ. తీసుకున్న వస్తువు కాలిఫోర్నియాలోని శాన్ప్రన్సిస్కోలో తీర ప్రాంతపు కాలనీలకు వాటిల్లే పెను విపత్తు గురించి. అది భీకరమైన అగ్నిప్రమాదానికి చెందినది.కష్టపడి సంపాదించి పొదుపుచేసి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు కొన్ని గంటల్లో అగ్ని కి గురి కాబోతోంది. ఇవాక్యుయేషన్ హెచ్చరిక వచ్చింది. ఎవరైనా సరే ఉన్నఫళంగా గంటలో ఇల్లు వదిలిపోవలసి వస్తే వారి మానసిక పరిస్థితి ఏమిటి ఊహించగలమా?!అనుభవిస్తే తప్ప తెలియదు.అసలే కరోనా […]