ఓ పసిపాపా (కవిత)
ఓ పసిపాపా! -పారనంది శాంతకుమారి అందానికి అల్లరి తోడైతే అది నీవు, అల్లరికి అమాయకత్వం నీడైతే అది నీవు, అమాయకత్వానికి ఆత్మీయత జాడైతే అది నీవు, ఆత్మీయతకు ఆనందం జోడైతే అది నీవు, సంబంధానికి అనుబంధం తోడైతే అది నీవు, అనుబంధానికి Continue Reading