కథాకాహళి- పి.సత్యవతి కథలు
స్త్రీవాదంలోని కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ Continue Reading