నెచ్చెలి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం!
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి తృతీయ వార్షికోత్సవం (జూలై 10, 2022) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో Continue Reading