image_print

“టోకెన్ నంబర్ ఎనిమిది” పుస్తక సమీక్ష

“టోకెన్ నంబర్ ఎనిమిది”  వసుధారాణి కథలు    -అనురాధ నాదెళ్ల ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం విలక్షణమైనది. మన ఇంట్లోని అమ్మాయిలా పలకరిస్తూ, అల్లరల్లరిగా తను చెప్పదలచుకున్న కబుర్లను, చెప్పకుండా ఉండలేని కబుర్లను ఆత్మకథాత్మక రూపంలో చెప్పుకొచ్చిన పుస్తకం. పుస్తకం పేరు కూడా విలక్షణంగా ఉంది. ఇందులో ఒక చిన్న అమ్మాయి తన బాల్యానుభవాల్ని చెబుతుంది. ఆ అనుభవాలు తనను ఎలా సంపూర్ణమైన వ్యక్తిగా మలిచాయో కూడా చెబుతుంది. ఆపైన తన వ్యక్తిత్వంపై గాఢమైన ముద్రను […]

Continue Reading
Posted On :

సమకాలీన కొంకణీ కథానికలు

సమకాలీన కొంకణీ కథానికలు -వసుధారాణి సంపాదకులు:పుండలీక్ నారాయణ్ నాయక్. తెలుగు అనువాదం: శిష్టా జగన్నాథరావు. పుస్తకం పట్టుకున్నది మొదలు చివరివరకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన పుస్తకం.మొదటి కారణం భాష,రెండవ కారణం భాష పట్ల వారికి గల ప్రేమ ,చిత్తశుద్ధి,మూడవ ముఖ్యమైన కారణం 12వ శతాబ్దం మొదటినుంచి 18 శతాబ్దం చివరి వరకూ వివిధ కారణాల వల్ల కకావికలైన కొంకణీ భాష తిరిగి వికాసం కోసం చేసిన ప్రయత్నం.ఇక ముఖ్యమైన నాలుగవ కారణం కథానికలలోని వైవిధ్యం .తక్కువ ప్రాంతం ,తక్కువ […]

Continue Reading
Posted On :